దేవరపల్లిలో అశేష జనవాహిని మధ్య సాగిన వైఎస్ జగన్ పర్యటన. అభిమానులు, ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన మరియు నీరాజనాలు.