వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఊహించని భద్రతా వైఫల్యం. సెక్యూరిటీని దాటుకుని నేరుగా హెలికాప్టర్ వరకు దూసుకొచ్చిన భారీ జనసందోహం