ప్రయాణికులతో వెళ్తుండగా అకస్మాత్తుగా నడిరోడ్డుపై బస్సులో చెలరేగిన మంటలు. క్షణాల వ్యవధిలో పెనుప్రమాదం ముంచుకొస్తున్న వేళ, అప్రమత్తమై ఐదుగురి ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్ సాహసం. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డ్రైవర్ చూపిన చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.