19 ఏళ్లకు హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్... అలియా భట్ ఏం చదివారో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: aliabhatt instagram

సీనియర్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆలియా భట్ అడుగు పెట్టారు. పాపులర్ హీరోయిన్ అయ్యారు.

Image Source: aliabhatt instagram

ఆలియా భట్ మార్చి 15, 1993న ముంబైలో జన్మించారు.

Image Source: aliabhatt instagram

ఆలియా భట్ జమ్నాబాయి నర్సీ పాఠశాలలో చదువుకున్నారు.

Image Source: aliabhatt instagram

ఆలియా భట్ కేవలం పదో తరగతి మాత్రమే పాసయ్యారు.

Image Source: aliabhatt instagram

ఆలియా భట్ 2012లో కరణ్ జోహార్ సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'తో సినిమాల్లోకి ప్రవేశించారు. అప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు.

Image Source: aliabhatt instagram

హైవే, టు స్టేట్స్ మరియు హంప్టీ శర్మ కి దుల్హనియా సినిమాల్లో కూడా ఆలియా భట్ నటించారు.

Image Source: aliabhatt instagram

హిందీతో పాటు తెలుగులోనూ ఆలియా భట్ పాపులర్.

Image Source: aliabhatt instagram

తెలుగులో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేశారు. అందులో రామ్ చరణ్ జంటగా కనిపించారు.

Image Source: aliabhatt instagram

అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటైన 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' ఆలియా భట్ నటించారు.

Image Source: aliabhatt instagram