సైఫ్ అలీ ఖాన్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?

Published by: S Niharika
Image Source: saifalikhanpataudiworld instagram

సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో 'ఛోటే నవాబ్'గా ప్రసిద్ధి చెందారు.

Image Source: saifalikhanpataudiworld instagram

ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా 'దేవర'తో తెలుగులోనూ సైఫ్ అలీ ఖాన్ అడుగు పెట్టారు.

Image Source: saifalikhanpataudiworld instagram

సైఫ్ అలీ ఖాన్ ఆగస్టు 16, 1970న న్యూఢిల్లీలో జన్మించారు.

Image Source: saifalikhanpataudiworld instagram

లాకర్స్ పార్క్ స్కూల్, యూకేలో సైఫ్ అలీ ఖాన్ స్కూలింగ్ పూర్తి చేశారు.

Image Source: saifalikhanpataudiworld instagram

విన్చెస్టర్ కాలేజ్, యునైటెడ్ కింగ్డమ్ లో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేశారు సైఫ్ అలీ ఖాన్.

Image Source: saifalikhanpataudiworld instagram

బాలీవుడ్ సినిమా 'పరంపరా' (1993)తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు సైఫ్ అలీ ఖాన్.

Image Source: saifalikhanpataudiworld instagram

నటుడిగా సైఫ్ అలీ ఖాన్ కు నిజమైన గుర్తింపు 'యే దిల్లగీ' (1994), 'మై ఖిలాడీ తూ అనారీ' చిత్రాలతో లభించింది.

Image Source: saifalikhanpataudiworld instagram

దిల్ చాహ్తా హై, కల్ హో నా హో, హమ్ తుమ్, సలాం నమస్తే, లవ్ ఆజ్ కల్, కాక్టెయిల్ వంటి హిట్ సినిమాలలో సైఫ్ అలీ ఖాన్ నటించారు.

Image Source: saifalikhanpataudiworld instagram

'హమ్ తుమ్' సినిమాలో నటనకు గాను సైఫ్ అలీ ఖాన్ కు 'నేషనల్ ఫిల్మ్ అవార్డు' కూడా లభించింది.