భోజ్‌పురి ఇండస్ట్రీలో 'నిరహువా' ఓ సూపర్‌స్టార్. ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: dineshlalyadav Instagram

నిరహువా అసలు పేరు దినేష్ లాల్ యాదవ్. భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీలోని టాప్ నటులలో ఆయన ఒకరు.

Image Source: dineshlalyadav Instagram

నిరహువా ఒక్కో సినిమాకు 30 నుంచి 35 లక్షల రూపాయలు తీసుకుంటారని టాక్.

Image Source: dineshlalyadav Instagram

ఒకప్పుడు నెలకు 35 రూపాయలు సంపాదించేవారు నిరహువా.

Image Source: dineshlalyadav Instagram

పెళ్లిళ్లు, పార్టీలలో సాంగ్స్‌ చేయడం నుంచి నిరహువా కెరీర్ మొదలైంది.

Image Source: dineshlalyadav Instagram

తొలుత నిరహువా ఒక ఆల్బమ్ విడుదల చేశారు.

Image Source: dineshlalyadav Instagram

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం... నిరహువా ఆస్తి విలువ 7.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.

Image Source: dineshlalyadav Instagram

నిరహువాకు ముంబైలో 3 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ ఫ్లాట్ కూడా ఉంది

Image Source: dineshlalyadav Instagram

నిరహువాకు సొంతూరిలో భూమి, పొలాలు ఉన్నాయి.

Image Source: dineshlalyadav Instagram

నిరహువా కార్ కలెక్షన్‌లో రేంజ్ రోవర్, ఫార్చునర్ వంటి కార్లు ఉన్నాయి

Image Source: dineshlalyadav Instagram