దిశా పటాని ఎంత చదువుకున్నారో తెలుసా? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమిటంటే?
Published by: Satya Pulagam
Image Source: dishapatani instagram
తెలుగులో వరుణ్ తేజ్ 'లోఫర్', ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాల్లో దిశా పటాని నటించారు. హిందీలో 'ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ' సహా పలు సినిమాలు చేశారు. బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్లలో ఒకరు. ఇంతకీ, ఆవిడ ఎంత వరకూ చదువుకున్నారు? అనేది తెలుసుకోండి.
Image Source: dishapatani instagram
దిశా పటాని జూన్ 13, 1992న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జన్మించారు
Image Source: dishapatani instagram
దిశా పటాని తన ప్రాథమిక విద్యను బిబిఎల్ పబ్లిక్ స్కూల్, బరేలీలో పూర్తి చేశారు.
Image Source: dishapatani instagram
లక్నోలోని అమిటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు దిశా పటాని.
Image Source: dishapatani instagram
మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ కోసం రెండవ సంవత్సరంలోనే చదువు మానేశారు దిశా పటాని.
Image Source: dishapatani instagram
ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ మొదటి రన్నరప్‌గా దిశా పటాని నిలిచారు.
Image Source: dishapatani instagram
దిశా పటాని హీరోయిన్ కెరీక్ 2015లో విడుదలైన తెలుగు సినిమా 'లోఫర్'తో ప్రారంభమైంది.
Image Source: dishapatani instagram
'ఎం ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో బాలీవుడ్ లోకి దిశా పటాని అడుగుపెట్టారు.
Image Source: dishapatani instagram
'ఎం ఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాకు గాను 'స్టార్ స్క్రీన్ అవార్డు' కూడా దిశా పటానికి లభించింది.