హీరోయినే కాదు... ఫ్యాషన్ డిజైనర్ కూడా - సోనాక్షి సిన్హా ఏం చదివారో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: aslisona instagram

సల్మాన్ ఖాన్ 'దబాంగ్'తో హిందీలో హిట్ కొట్టి, తర్వాత పలు సినిమాలు చేసిన సోనాక్షి సిన్హా... 'జటాధర'తో తెలుగులో అడుగు పెట్టారు.

Image Source: aslisona instagram

సోనాక్షి సిన్హా జూన్ 2, 1987న ముంబైలో జన్మించారు.

Image Source: aslisona instagram

ముంబైలోని ఆర్య విద్యా మందిర్‌లో సోనాక్షి సిన్హా తన స్కూలింగ్ పూర్తి చేశారు.

Image Source: aslisona instagram

ముంబైలోని శ్రీమతి నాథీబాయి దామోదర్ ఠాకర్సే మహిళా విశ్వవిద్యాలయం నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో సోనాక్షి సిన్హా గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు.

Image Source: aslisona instagram

'మేరా దిల్ లేకే దేఖో' (2005) చిత్రానికి సోనాక్షి సిన్హా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు.

Image Source: aslisona instagram

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హిట్ 'దబాంగ్'తో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించారు.

Image Source: aslisona instagram

'దబాంగ్' సినిమాకి గాను 'ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు' కూడా సోనాక్షి సిన్హాకి లభించింది.

Image Source: aslisona instagram

దబాంగ్, రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో సోనాక్షి సిన్హా నటించారు.

Image Source: aslisona instagram

ఇప్పుడు సోనాక్షి సిన్హా Dahaad 2 సినిమాలో కూడా నటిస్తున్నారు.

Image Source: aslisona instagram