ఐశ్వర్యకు 50 ఏళ్ళు దాటాయ్... మరి ఆస్తులు? ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: aishwaryaraibachchan_arb instagram

బాలీవుడ్ పాపులర్ హీరోయిన్లలో ఐశ్యర్య రాయ్ బచ్చన్ ఒకరు.

Image Source: aishwaryaraibachchan_arb instagram

ఐశ్యర్య రాయ్ నవంబర్ 1, 1973న కర్ణాటకలో జన్మించారు.

Image Source: aishwaryaraibachchan_arb instagram

కాలేజీలో చదువుతూ మోడలింగ్ కూడా చేశారు ఐశ్యర్య రాయ్.

Image Source: aishwaryaraibachchan_arb instagram

అజిత్ సినిమా 'కండుకొండియన్ కండుకొండియన్'తో ఐశ్వర్యకు పాపులారిటీ వచ్చింది. ఇంగ్లీష్ లో 'ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్' పేరుతో విడుదలైంది.

Image Source: aishwaryaraibachchan_arb instagram

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఐశ్వర్య రాయ్ బచ్చన్ టోటల్ నెట్ వర్త్ (ఆస్తి) సుమారు 900 కోట్ల రూపాయలు.

Image Source: aishwaryaraibachchan_arb instagram

ఐశ్వర్య రాయ్ బచ్చన్ కి దుబాయ్‌లో ఒక లగ్జరీ ఇల్లు కూడా ఉంది.

Image Source: aishwaryaraibachchan_arb instagram

ఐశ్వర్యకు ముంబైలో దాదాపు 21 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కూడా ఉంది.

Image Source: aishwaryaraibachchan_arb instagram

ఐశ్వర్య రాయ్ బచ్చన్ కార్ కలెక్షన్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

Image Source: aishwaryaraibachchan_arb instagram

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకుంటారని టాక్.

Image Source: aishwaryaraibachchan_arb instagram

ఐశ్వర్య రాయ్ ఒక వ్యాపారవేత్త కూడా. పెట్టుబడుల ద్వారా సంపాదిస్తోంది.