మలైకా అరోరా ఎంత వరకూ చదివారో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: malaikaaroraofficial instagram

బాలీవుడ్‌లో మలైకా అరోరా పాపులర్ యాక్ట్రెస్.

Image Source: malaikaaroraofficial instagram

అక్టోబర్ 23, 1973న ముంబైలో మలైకా అరోరా జన్మించారు.

Image Source: malaikaaroraofficial instagram

మలైకా అరోరా తన ప్రాథమిక విద్యను స్వామి వివేకానంద పాఠశాల, చెంబూరులో పూర్తి చేశారు.

Image Source: malaikaaroraofficial instagram

జై హింద్ కళాశాలలో మలైకా అరోరా చదువుకొన్నాను. అక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు.

Image Source: malaikaaroraofficial instagram

MTV ఇండియాలో 'వీడియో జాకీ'గా 1990లో మలైకా అరోరా కెరీర్ ప్రారంభించారు.

Image Source: malaikaaroraofficial instagram

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'దిల్ సే' సినిమాలోని 'చయ్య చయ్య' పాటతో మలైకా అరోరా పాపులర్ అయ్యారు.

Image Source: malaikaaroraofficial instagram

మలైకా అరోరా 2008లో 'ఈఎంఐ' సినిమాతో అరంగేట్రం చేశారు.

Image Source: malaikaaroraofficial instagram

మలైకా అరోరా 2005లో టీవీ షో 'నచ్ బలియే 1'లో జడ్జిగా పనిచేశాను

Image Source: malaikaaroraofficial instagram

దబాంగ్, దిల్ సే, వెల్కమ్, హౌస్‌ఫుల్ 2, కాంటే, హ్యాపీ న్యూ ఇయర్ వంటి సినిమాల్లో మలైకా అరోరా కనిపించారు.