అన్వేషించండి

Cyber Fraud Alert : చలాన్ కట్టాలంటూ మెసేజ్ వస్తే జాగ్రత్త.. లక్షల్లో డబ్బులు స్వాహా అయిపోతాయి, ఇలా చేస్తే డబ్బు తిరిగి వస్తాయట

APK Scam Warnings : చలాన్ పేరుతో వచ్చే సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని.. వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని అంటున్నారు. వీలైనంత త్వరగా డబ్బు రావాలంటే ఏమి చేయాలో చూసేద్దాం.

APK Scam Warnings : చలాన్ పేరుతో వచ్చే సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని.. వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని అంటున్నారు. వీలైనంత త్వరగా డబ్బు రావాలంటే ఏమి చేయాలో చూసేద్దాం.

చలాన్ మెసేజ్‌లో వచ్చిన APK ఫైల్.. ఖాతా నుంచి లక్షలు మాయం

1/6
ఇటీవల నోయిడా సెక్టార్ 58లో నివసిస్తున్న ఓ వ్యక్తి ఫోన్​కి జనవరి 13న చలాన్​కు సంబంధించిన ఒక సందేశం వచ్చింది. అందులో ఒక APK ఫైల్ ఉంది. అతను ఫైల్​ డౌన్లోడ్ చేసుకున్నాడు. కొంత సమయం తర్వాత ఖాతా నుంచి 3.17 లక్షల రూపాయలు కట్ అయ్యాయి. విషయం అర్థం చేసుకున్న వెంటనే అతను ఫిర్యాదు నమోదు చేశాడు.

2/6
బాధితుడు ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సమాచారం అందించాడు. సెక్టార్ 58 పోలీస్ స్టేషన్ సైబర్ హెల్ప్ డెస్క్ గోల్డెన్ అవర్స్‌లో చర్యలు తీసుకుని సంబంధిత బ్యాంకు ఖాతాలను గుర్తించి డబ్బును బ్లాక్ చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం డబ్బు తిరిగి ఖాతాలో జమ అయింది.

3/6
మోసం జరిగిన తర్వాత ప్రతి నిమిషం చాలా ముఖ్యం. లావాదేవీ జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే.. డబ్బును మరింత బదిలీ చేయకుండా ఆపవచ్చు. ఆలస్యం అయితే డబ్బు చాలా ఖాతాలకు వెళుతుంది. ఇది రికవరీని కష్టతరం చేస్తుంది. అందువల్ల వెంటనే రియాక్ట్ అవ్వడం అత్యంత ముఖ్యమైన భద్రతగా చెప్తారు.

4/6
మీకు కూడా ఇలాంటి మోసం జరిగితే.. వెంటనే సంబంధిత బ్యాంకుకు తెలియజేయండి. వెంటనే 1930కు కాల్ చేయండి. ఆ తర్వాత నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్​లో ఆన్లైన్ ఫిర్యాదును నమోదు చేయండి. లావాదేవీ ID, సమయం, ఎంత అమౌంట్ కట్ అయిందో అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి.

5/6
అలాంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి.. తెలియని లింక్‌లను లేదా APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు. బ్యాంక్, KYC లేదా చలాన్‌లకు సంబంధించిన సందేశాలను నేరుగా నమ్మవద్దు. అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. ఫోన్‌లో ఉన్న అనుమానాస్పద యాప్‌లను వెంటనే తీసివేయండి. మీ పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చుకోండి.

6/6
దీనితో పాటు మీ బ్యాంక్ ఖాతాలో టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, SMS అలర్ట్‌లను యాక్టివేట్ చేసుకోండి. చిన్న జాగ్రత్త పెద్ద నష్టం నుంచి రక్షిస్తుంది. సైబర్ మోసాల విషయంలో అవగాహన, వెంటనే చేసిన ఫిర్యాదే మీ బలమైన రక్షణ కవచం.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget