అన్వేషించండి

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

తెలుగు యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వరుస గాయాల బారిన పడుతుండటంపై నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ VVS లక్ష్మణ్ స్పందించారు. ఇటీవల ప్లేయర్స్ వరుసగా గాయపడుతుండటంతో బిసిసిఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియాలు లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన నితీష్, క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణాలతో కలిసి నితీష్ CoE లో రీహాబిలిటేషన్ పొందుతున్నాడు.

"ఒక ఆల్‌రౌండర్‌గా నితీష్‌పై బ్యాటింగ్, బౌలింగ్ వర్క్‌లోడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. గాయాలు కెరీర్‌లో సహజమే అయినా, ప్లేయర్స్ మెంటల్ హెల్త్, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై CoE లో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ప్రస్తుత క్రికెట్ క్యాలెండర్‌లో ఆఫ్-సీజన్ అనేది లేదు. ఐపీఎల్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు వరుసగా ఆడుతున్నప్పుడు లభించే చిన్న బ్రేక్స్‌ను ఫిట్‌నెస్ పెంచుకోవడానికి వాడుకోవాలి" అని సూచించారు.

స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లెరూక్స్ ప్రవేశపెట్టిన 'బ్రోంకో టెస్ట్' గురించి కూడా లక్ష్మణ్ మాట్లాడారు. సిరీస్ జరుగుతున్న సమయంలో యో-యో టెస్ట్ పెట్టడం వల్ల ప్లేయర్ల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడి రికవరీ కష్టమవుతుందని, అందుకే బాడీ కండిషనింగ్‌కు ఉపయోగపడే బ్రోంకో టెస్ట్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని వివరించారు.

ఆట వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tactical Mastermind Sooryavanshi: బ్యాట్‌తో తగ్గినా బుర్రతో కొట్టాడు.. మైదానంలో వైభవ్ సూర్యవంశీ మైండ్ గేమ్ తో ర‌చ్చ‌..
బ్యాట్‌తో తగ్గినా బుర్రతో కొట్టాడు.. మైదానంలో వైభవ్ సూర్యవంశీ మైండ్ గేమ్ తో ర‌చ్చ‌..
BCCI Mega Sponsorship: కొత్త స్పాన్ష‌ర్ షిప్ తో బీసీసీఐకి కాసుల పంట‌.. కింద‌టి సారి కంటే ఈసారి ఏకంగా 44 వృద్ధి సాధించిన వైనం
కొత్త స్పాన్ష‌ర్ షిప్ తో బీసీసీఐకి కాసుల పంట‌.. కింద‌టి సారి కంటే ఈసారి ఏకంగా 44 వృద్ధి సాధించిన వైనం
KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Common Travel Pass: త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
TDP Janasena Social Media Warning : ఈగోలు వర్సెస్ పొత్తు ధర్మం - టీడీపీ-జనసేన అధినేతల హెచ్చరికలతో ఆ సోషల్ సైన్యాలు దారికి వస్తాయా?
ఈగోలు వర్సెస్ పొత్తు ధర్మం - టీడీపీ-జనసేన అధినేతల హెచ్చరికలతో ఆ సోషల్ సైన్యాలు దారికి వస్తాయా?
Vizianagaram Politics: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన చిన్న శ్రీను- మేనమామ బొత్స చేసిన ప్రకటనే కారణమా?
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన చిన్న శ్రీను- మేనమామ బొత్స చేసిన ప్రకటనే కారణమా?
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!
గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
Maruti Victoris Discount: రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్న మారుతి సుజుకీ విక్టోరిస్.. ఆ మోడల్ ప్రత్యేకం
Maruti Victoris Discount: రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్న మారుతి సుజుకీ విక్టోరిస్
Embed widget