అన్వేషించండి

Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?

తెలుగు బుల్లితెరపై, ముఖ్యంగా స్పోర్ట్స్ యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాపులర్ యాంకర్ వింధ్యా విశాఖ మేడపాటి. స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ ద్వారా ఐపీఎల్, ప్రో కబడ్డీ హోస్ట్‌గా మిలియన్ల మంది క్రీడాభిమానులకు దగ్గరైన ఈమె.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 ప్రొబబుల్ కంటెస్టెంట్ల లిస్ట్‌లో నిలవడంతో హాట్ టాపిక్‌గా మారింది.

సికింద్రాబాద్‌లో జన్మించిన వింధ్య, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. పూర్తి చేసింది. 2011లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి.. పలు హిట్‌ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. 2017లో స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చేరి, ఐపీఎల్ టోర్నమెంట్‌ను తెలుగులో హోస్ట్ చేసిన తొలి మహిళా స్పోర్ట్స్ యాంకర్‌గా రికార్డు సృష్టించింది.

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్ల లిస్ట్‌లో వింధ్యా విశాఖ పేరు సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఐపీఎల్ ద్వారా ఆమెకున్న మాస్ పాపులారిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ దృష్ట్యా బిగ్ బాస్ టీమ్ ఆమెను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి సీజన్ 10లో వింధ్య హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బిగ్‌బాస్ వీడియోలు

Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 14th:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget