అన్వేషించండి

టీ20 ప్రపంచ కప్ 2026

Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
సంజూ శామ్సన్ విశ్వరూపం వెనుక ఆ 25 నిమిషాల ఫోన్ కాల్! సచిన్ చెప్పిన మంత్రం ఏంటీ?
ఒక మ్యాచ్ ఆడినందుకు టీం ఇండియాకు రూ. 3 కోట్లు, పాకిస్తాన్‌కు రూ. 49 లక్షలు మాత్రమే, ఎలాగో తెలుసా?
విషాదాన్ని అధిగమించి టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్
గంభీర్, జై షా లతో కలిసి వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్‌కు వెళ్లి టీమిండియా పూజలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
గ్రహాలు కలిసొస్తాయి కానీ ముందు నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరకు సంజూ శాంసన్ జర్నీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీ20 వరల్డ్ కప్ విజేత టీమిండియా.. ఫైనల్లో కివీస్ చిత్తు చిత్తు - సూర్య సేన సరికొత్త చరిత్ర
72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్.. చరిత్రకు అడుగు దూరంలో భారత్
శాంసన్, అభిషేక్, ఇషాన్ హాఫ్ సెంచరీలు.. న్యూజిలాండ్‌కు రికార్డ్ టార్గెట్
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. కివీస్‌తో ఫైనల్లో భారత్ రికార్డుల వర్షం
ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
భారతీయులను సైలెంట్‌ చేస్తామన్న మిచెల్ సాంట్నర్! సూర్య ఘాటు రిప్లై! బరిలోకి దిగేందుకు గంభీర్‌ సిద్ధమని ప్రకటన! 
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు బుమ్రాపై న్యూజిలాండ్ ఆటగాడి కామెంట్స్! 

తాజా వార్తలు

జడేజా కథ ఇంకా ముగియలేదు.. 2027 ప్రపంచకప్ రేసులో స్టార్ ఆల్‌రౌండర్, అక్షర్ తో పోటీపై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
గౌహతిలో చివరిసారిగా రోకో ధమాకా.. ఎండ వేడిమిని మించిన విరాట్, రోహిత్ క్రేజ్, నేడే రెండో వన్డే, సిరీస్ పై టీమిండియా క‌న్ను
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
గవాస్కర్, సచిన్ రికార్డులను తిరగరాసిన రన్ మెషిన్.. కోహ్లీ ఖాతాలో అరుదైన ఘ‌న‌త‌
రికార్డుల వేటతో కెరీర్ ఎక్కువ కాలం సాగదు.. జట్టు గెలుపే నా అసలైన టార్గెట్, గిల్‌తో భాగస్వామ్యంపై కోహ్లీ మనసులోని మాట
ముగింపునకు అగార్కర్ శకం, కొత్త బాస్ రాక వేళ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
బంతి పడకుండానే సెమీఫైనల్ బెర్త్.. అఫ్గాన్ తో క్వార్టర్  మ్యాచ్‌ను ముంచెత్తిన వర్షం, టాప్ ర్యాంకింగ్‌తో శ్రేయస్ సేన ముందంజ
వర్షం రూపంలో పొంచి ఉన్న ముప్పు.. భారత్, అఫ్గాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సాగేనా..? రద్దయితే సెమీస్ చేరేది ఎవ‌రంటే..?
కొండంత లక్ష్యాన్ని ఊదిపారేసిన భారత్.. విండీస్‌పై విరాట్, గిల్ శతకాల విధ్వంసం, సచిన్ తర్వాత 15 వేల పరుగులతో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
రోహిత్, కోహ్లీల భవితవ్యంపై బిగ్ టెస్ట్.. విండీస్ సిరీస్‌తో వరల్డ్ కప్ వేట మొదలు, యశస్వి జైస్వాల్ రీఎంట్రీతో ఓపెనింగ్ కాంబినేషన్ పై అంద‌రి ఫోక‌స్..
ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్

పాయింట్స్ టేబుల్

Super 8 - (G1)
Super 8 - (G2)
Group A
Group B
Group C
Group D
No. Teams M W T L Pt NRR
1
SA
3 3 0 0 6 2.259
2
IND
3 2 0 1 4 0.106
3
WI
3 1 0 2 2 0.993
4
ZIM
3 0 0 3 0 -3.415

అత్యధిక పరుగులు

Sai Sudharsan
GT
638 Runs  •  14 Matches
PlayerRuns
Shubman Gill
GT
616
Heinrich Klaasen
SRH
606
KL Rahul
DC
593
Vaibhav Sooryavanshi
CSK
583

అత్యధిక వికెట్లు

Bhuvneshwar Kumar
RCB
24 Wickets  •  14 Matches
PlayerWickets
Kagiso Rabada
GT
24
Jofra Archer
RR
21
Anshul Kamboj
CSK
21
Rashid Khan
GT
19

ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్ 2026 కేవలం ఒక క్రికెట్‌ టోర్నమెంట్‌ మాత్రమే కాదు, క్రీడా జాతర. ఉద్వేగభరితమైన మ్యాచ్‌లు, ఉత్కంఠభరితమైన మలుపులు, ఆశ్చర్య పరిచే రికార్డులు సృష్టించే వేదిక. క్రికెట్ ఆధిపత్యం కోసం 20 దేశాలు తలపడే మహా సంగ్రామం. క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన, ఉత్తేజకరమైన ఫార్మాట్ అంటే అది టీ 20 మాత్రమే. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళుతుందని ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్‌ 2026. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. టీ 20 ప్రపంచ కప్‌ 2026 అంటే కేవలం బ్యాట్, బాల్ మధ్య పోరు మాత్రమే కాకుండా ఇది దేశ గౌరవం, క్రీడా నైపుణ్యానికి పరీక్ష. ఈ టోర్నమెంట్‌ విశేషాలు, జట్ల పెర్ఫార్మెన్స్‌, అభిమానుల్లో నెలకున్న ఉత్సాహంపై ప్రత్యేక కథనాలు ఇక్కడ చూడవచ్చు. భారత్‌లో క్రికెట్ అనేది ఒక క్రీడ మాత్రమే కాదు, అది భావోద్వేగం. శ్రీలంకలో కూడా క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. ఈ రెండు దేశాలు కలిసి ఈ ప్రతిష్టాత్మకం టోర్నమెంట్‌ను నిర్వహించడం వల్ల ఆసియా ఖండంలో క్రికెట్ సందడి కొత్త పుంతలు తొక్కుతోంది. కిక్కిరిసిన మైదానాలు, ప్రతి బంతికి వినిపించే ఈలలు, కేకలు మధ్య మ్యాచ్‌లు ఉత్కంఠ రేపుతున్నాయి. అభిమానుల ఉత్సాహాల మధ్య మైదానంలో ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఈసారి టీ 20 ప్రపంచకప్ మరింత భారీగా ఉంటోంది. మొత్తం 20 అంతర్జాతీయ జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నాయి. గతంలో కంటే ఎక్కువ జట్లు పాల్గొనడం వల్ల పోటీ మరింత తీవ్రంగా ఉండటమే కాకుండా, చిన్న జట్లకు కూడా తమ సత్తా చాటుకునే అవకాశం లభించింది. ఈ 20 జట్లు అత్యున్నత స్థాయి వ్యూహాలతో, పవర్ హిట్టింగ్‌తో మైదానంలో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టైటిల్ కోసం పోరాడుతున్నాయి. టీ 20 క్రికెట్ అంటేనే మెరుపు వేగంతో సాగే ఆట. ఈ 2026 టోర్నీలో హై ఇంటెన్సిటీ కలిగిన మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. బ్యాటర్ల ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించే పవర్‌ హిట్టింగ్ చూస్తున్నాం. మరోవైపు బ్యాటర్లను కట్టడి చేయడానికి బౌల్లు తమ వ్యూహాత్మక బౌలింగ్‌తో మాయ చేస్తున్నారు. యార్కర్లు, గూగ్లీలో వికెట్లు పడగొట్టి అసలైన క్రికెట్ మాజాను రుచి చూపిస్తున్నారు. అసాధ్యమైన క్యాచ్‌ను పట్టి ఒకరు, బౌండరీలైన్‌ వద్ద మెరుపు వేగంతో సిక్సర్‌లను ఆపే ఫీల్డర్లను చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. క్రికెట్‌ రేంజ్‌ను ప్రపంచవ్యాప్తం చేయడంలో టీ 20 ఫార్మాట్‌ది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్‌ ద్వారా క్రికెట్‌ క్రీడా కొత్త దేశాలకు, కొత్త ప్రేక్షకులకు చేరువ అవుతోంది. నిరంతరం వినోదాన్ని పంచుతోంది. ప్రతి మ్యాచ్‌ ఒక యుద్ధంలా, ప్రతి ఓవర్‌ ఒక మలుపులా సాగుతూ అభిమానులకు మరపురాని క్షణాలను మిగులుస్తోంది. జట్ల తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంటే, ప్రపంచం మొత్తం ఈ ఉత్కంఠభరితమైన సమాచారాన్ని ఆసక్తిగా చూస్తుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా సరే చివరకు క్రీడా స్ఫూర్తి గెలిచి అందర్నీ ఐక్యం చేస్తుంది.

Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Hyderabad dating app scam: డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Advertisement

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Hyderabad dating app scam: డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Embed widget