అన్వేషించండి

Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

 టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత్ తరపున జట్టులో తురుపు ముక్క ఎవరు అంటే...వినిపించే పెద్ద పేరు అభిషేక్ శర్మ. గడచిన రెండేళ్లుగా అతను టీ20 ఫార్మాట్ లో సాగిస్తున్న విధ్వంసాలే ఇందుకు ఉదాహరణ. ఆడిన 44 మ్యాచుల్లో 2 సెంచరీలు, 9 అర్థ సెంచరీలతో...188 స్ట్రైక్ రేట్ తో...పవర్ ప్లేల్లో పరుగుల వరద పారిస్తూ అభిషేక్ శర్మ పాతికేళ్లకే టీ20ల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అయ్యాడు. కానీ ఈ వరల్డ్ కప్ లో అతనిపై పెట్టుకున్న అంచనాలన్నీ విఫలమయ్యాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ 7 మ్యాచులు ఆడిన అభి..కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. అందులోనూ జింబాబ్వే మీద చేసిన 55 పరుగుల హాఫ్ సెంచరీ ఉంది. ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో డకౌట్లు అయ్యాడు. మొదటి ఓవర్ లోనే స్పిన్నర్ ను దింపుతూ లెగ్ సైడ్ ఫీల్డర్లను పెట్టి పదే పదే అభిషేక్ శర్మను అవుట్ చేశాయి ప్రత్యర్థి జట్లు. ఇంగ్లండ్ తో సెమీఫైనల్లోనూ అంతే. లెగ్ సైడ్ కేవలం ఒక్క ఫీల్డర్ ను మాత్రమే కెప్టెన్ హ్యారీ బ్రూక్ పెట్టినా అదే విల్ జాక్స్ బౌలింగ్ లో టెంప్ట్ అయిపోయి..ఆ ఒక్క ఫీల్డర్ కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు అభిషేక్ శర్మ. మ్యాచులు గడుస్తున్నా తన తీరును అభిషేక్ శర్మ మార్చుకోకపోవటంతో క్రికెట్ విశ్లేషకుల నుంచి మాజీల నుంచి పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ భారత్ కు చాలా కీలకం కాబట్టి...పవర్ ప్లేలో అభిషేక్ శర్మ వికెట్ పడటం ప్రతీసారి ఇబ్బంది కాబట్టి..తన బదులుగా ఇషాన్ కిషన్ ను ఓపెనింగ్ పంపించాలని..అభిషేక్ ను ఫైనల్లో తప్పించి...తనకు బదులుగా డెప్త్ లో రింకూను ఆడించాలని ప్రతిపాదనలు హోరెత్తుతున్నాయి. ఒకవేళ భారత్ భారీ ఛేజింగ్ చేయాల్సి వస్తే డౌన్ ది ఆర్డర్ లో రింకూ ఉపయోగపడతాడనేది ప్లాన్. కానీ అస్సలు విషయం ఏంటంటే అభిషేక్ శర్మకు సెట్ అవ్వటానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు. అది ఫైనల్ మ్యాచే కనుక అయితే పులి సృష్టించే ఆ విధ్వంసానికి భారత్ చేతిలోకి కప్పు రావటం ఖాయం. తను విఫలమవుతున్నా వరుసగా మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచిందనే విషయం అభిషేక్ కు కూడా తెలుసు కనుక సంజూ శాంసన్ లో రివోల్ట్ అవుతాడని...విరుచుకపడే ఆ ఒక్క మ్యాచే ఫైనలే అయితే అది టీమ్ కే లాభం కాబట్టి..ఫైనల్ కి ముందు మేనేజ్మెంట్ నుంచి పిచ్చి నిర్ణయాలు ఉండకపోవచ్చని అశ్విన్ లాంటి మాజీలు అభిప్రాయపడుతున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా.. లేక గుజరాత్ టైటాన్స్ సరికొత్త సృష్టిస్తుందా?
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా.. లేక గుజరాత్ టైటాన్స్ సరికొత్త సృష్టిస్తుందా?
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget