అన్వేషించండి

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ

2036 ఒలింపిక్స్ ఆతిథ్యం లక్ష్యంగా 5 నుంచి 15 ఏళ్ల పిల్లల కోసం దేశవ్యాప్త టాలెంట్ హంట్ ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

India Targets 2036 Olympic Glory: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా రంగంలో ఇండియా భవిష్యత్ లక్ష్యాలపై కీలక ప్రసంగం చేశారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే బలమైన సంకల్పంతో ఇండియా ఉందని స్పష్టం చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు ఇండియా ప్రాతినిధ్యం వహించని, క్వాలిఫై కాలేకపోయిన సరికొత్త క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.

5 నుంచి 15 ఏళ్ల పిల్లల కోసం దేశవ్యాప్త టాలెంట్ హంట్
ఒలింపిక్స్ లో ఇండియా భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు దేశవ్యాప్తంగా భారీ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని తెలిపారు. "2036 ఒలింపిక్స్ నాటికి కనీసం ముప్పావు వంతు ఈవెంట్లలో ఇండియా పోటీపడేలా చేయాలని నిర్ణయించాం. ప్రతి గ్రామం, నగరం, స్కూల్ నుంచి 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఈ ప్రోగ్రామ్ చేపడుతున్నాం. ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి వరల్డ్ క్లాస్ అథ్లెట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ, ఆధునిక సదుపాయాలు అందిస్తాం" అని పేర్కొన్నారు.

క్వాలిఫై కాని ఈవెంట్లపై ఫోకస్.. 2030 కామన్వెల్త్ గేమ్స్ సన్నాహాలు
ఒలింపిక్స్ లో దాదాపు 40 విభాగాలు, 350 ఈవెంట్లు ఉన్నప్పటికీ, కనీసం మూడింట రెండు వంతుల క్రీడల్లో ఇండియా క్వాలిఫై కూడా కాలేకపోవడం విచారకరమని మోదీ గుర్తుచేశారు. "2036 ఒలింపిక్స్ లో భారత్ లో ఇప్పటివరకు పెద్దగా ఆడని, అంత‌గా ఆక‌ట్టుకోని దాదాపు ముప్పావు వంతు క్రీడా విభాగాల్లో పట్టు సాధించేందుకు కృషి చేస్తాం. 2030 లో అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ (CWG) నిర్వహించబోతున్నాం. ఇండియా క్రీడా ప్రతిభ నిరంతరం పెరుగుతోంది, 2036 ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో ఇండియా బలమైన పోటీదారుగా నిలుస్తుంది" అని వివరించారు.

టాప్స్ స్కీమ్ సక్సెస్.. భవిష్యత్ ఒలింపిక్స్ లక్ష్యాలు
క్రీడాకారులకు మద్దతుగా 2014 లో ప్రారంభించిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని ప్రధాని ప్రశంసించారు. ఖేలో ఇండియా, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్ తో పాటు స్పోర్ట్స్ మెడిసిన్, న్యూట్రిషన్ రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. ప్రపంచ స్థాయి టోర్నీలను భారత్‌కు తీసుకురావడమే కాకుండా, పతకాలు సాధించే దిశగా సరికొత్త తరాన్ని సిద్ధం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందని తెలిపారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget