అన్వేషించండి

Avani Lekhara: స్వర్ణంతో సత్తా చాటిన పారా షూటర్ అవని లేఖరా

Avani Lekhara: పారిస్ పారాలింపిక్స్ లో షూటర్ అవని లెఖారా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్లో మన దేశానికి స్వర్ణాన్ని సాధించింది.

పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన అవని

1/8
పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్ అవని లేఖర  అదరగొట్టింది.  మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించింది.

2/8
2024 పారాలింపిక్స్ లో ఇండియాకు ఇదే తొలి మెడల్. అవని 2020 పారా ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో ఒక పసిడి, ఒక కాంస్యం సాధించింది.

3/8
అవని చారిత్రాత్మక ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా  అభినందనలు తెలిపారు.

4/8
పారా ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా  ఆమె అంకితభావం భారత్ గర్వపడేలా చేస్తోందన్నారు.

5/8
ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఫైన‌ల్లో తొలుత‌ అవ‌ని వెన‌క‌బ‌డింది. అయితే.. తొలి రౌండ్ నుంచి ముందంజ‌లో ఉన్న‌ ద‌క్షిణ కొరియా పారా షూట‌ర్ లీ యున్రీ ఆఖ‌రి రౌండ్‌లో త‌డ‌బడటంతో భార‌త పారా షూట‌ర్ ప‌సిడి వెలుగులు విర‌జిమ్మింది.

6/8
2001 నవంబర్ 8న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అవని జన్మించింది. పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదం కారణంగా అవని  వీల్ ఛైర్‌కే పరిమితం  అయ్యింది.

7/8
తండ్రి ప్రోత్సాహంతో షూటింగ్ అకాడమీలో చేరిన ఆమె  2015లో తొలిసారిగా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. తర్వాత మళ్ళీ కెరీర్ లో వెనుదిరిగి చూడలేదు.

8/8
పారాలింపిక్స్ ప్రారంభానికి ఐదు నెలల ముందే డాక్టర్లు అవనికి గాల్‌బ్లాడర్ సర్జరీ జరిగింది.  అయినా సరే త్వరగా కొలుకొని రెండోసారి ఆమె పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది.

ఒలింపిక్స్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులుTirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Embed widget