అన్వేషించండి

Indian Hockey Team: పతక వీరులకు అఖండ స్వాగతం

అర్ధ శతాబ్దం తర్వాత విశ్వ క్రీడల్లో వరుసగా రెండు పతకాలు సాధించి సగర్వంగా.. స్వదేశంలో అడుగుపెట్టిన భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది.

భారత హాకీ జట్టుకు ఢిల్లీలో ఘన స్వాగతం

1/8
టోక్యో ఒలింపిక్స్‌, పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన భారత హాకీ జట్టుకు దేశ రాజధాని ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది.

2/8
భారత హాకీ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ సారధ్యం వహించాడు. కీలకమైన మ్యాచుల్లో పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచి భారత్‌కు విజయం అందించాడు,.

3/8
1968, 1972  తర్వాత ఒలింపిక్స్‌లో భారత్ హాకీ జట్టు వరుసగా రెండు పతకాలాు సాధించింది. మళ్లీ 52 ఏళ్ల తర్వాత భారత్ వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది.

4/8
2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ జర్మనీని ఓడించి కాంస్యం సాధించింది. 41 ఏళ్ల పతకాల కరువుకు గత ఒలింపిక్స్‌  భారత జట్టు తెరదించింది.

5/8
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను ఓడించి కాంస్యం సాధించింది. కాంస్య పతక పోరులో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది.

6/8
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత స్వదేశానికి వచ్చిన తమకు ఇంతటి ఘన స్వాగతం లభించడం చూసి తాను ముగ్ధుడనయ్యానని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తెలిపాడు.

7/8
పారిస్‌ నుంచి భారత్‌ చేరుకున్న హాకీ ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్, సుఖ్‌జిత్, అమిత్ రుయిడాస్‌కు ఘన స్వాగతం లభించింది. 	న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి హాకీ క్రీడాకారులు పూలమాలలు నివాళులు అర్పించారు.

8/8
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు రెచ్చిపోయింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై భారత్ 3-2తో విజయం సాధించింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది.

ఒలింపిక్స్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ganesh Nimajjan 2024: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Devara Trailer: ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం... దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్
ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం... దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్
Land Slide: వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లోవర్షం కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల తిప్పలుఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ రేటు ఎంత?బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ganesh Nimajjan 2024: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Devara Trailer: ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం... దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్
ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం... దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్
Land Slide: వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Nara Lokesh: 'లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర' - మంత్రి నారా లోకేశ్ సంచలన ట్వీట్
'లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర' - మంత్రి నారా లోకేశ్ సంచలన ట్వీట్
Devara Ka Jigra: ఎన్టీఆర్, ఆలియాతో కరణ్ జోహార్... ఒకరికి తోడు మరొకరు, ఇద్దరికీ లాభమే!
ఎన్టీఆర్, ఆలియాతో కరణ్ జోహార్... ఒకరికి తోడు మరొకరు, ఇద్దరికీ లాభమే!
Lavanya theft case against Raj Tarun : బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
Embed widget