అన్వేషించండి
Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
Devara Trailer Release Date: 'దేవర'లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ జంటగా నటించారు. ఆల్రెడీ విడుదలైన పాటల్లో వాళ్లిద్దరి రొమాంటిక్ స్టిల్స్ చూడండి.

'దేవర' సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్
1/5

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, అతిలోక సుందరి శ్రీదేవి... వాళ్లిద్దరిది సూపర్ హిట్ పెయిర్. ఇప్పుడు ఎన్టీఆర్ మనవడు తారక్, శ్రీదేవి కుమార్తె జాన్వీది సైతం సూపర్ హిట్ పెయిర్ అని చెప్పాలి.
2/5

'దేవర' సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ, హీరో హీరోయిన్లు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటకు... ఆల్రెడీ విడుదలైన పాటల్లో వాళ్లిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.
3/5

'చుట్టమల్లె...' మెలోడీ సాంగ్. అందులో ఆ బాణీకి తగ్గట్టు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ సాంగ్ స్టిల్స్ చూస్తే రొమాంటిక్ గా ఉన్నాయి.
4/5

'దావూదీ...' మాస్ నంబర్. ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులు వేసి అలరించారు ఎన్టీఆర్, జాన్వీ. 'దేవర' తర్వాత వీళ్లిద్దరి పెయిర్ రిపీట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.
5/5

'దేవర' సాంగ్స్ - ఎన్టీఆర్, జాన్వీల స్టిల్స్ చూస్తే... సినిమాలో హీరోయిజం మాత్రమే కాదు, రొమాన్స్ కూడా బావుందని అర్థం అవుతోంది.
Published at : 10 Sep 2024 01:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion