అన్వేషించండి
Paris olympics 2024: ఆరు పతకాలతో ముగిసిన భారత్ ప్రస్థానం
Olympic Games Paris 2024: ఒలింపిక్స్‌లో భారత్ ఈసారి ఆరు పతకాలతో తన ప్రస్థానాన్ని ముగిసింది. ఈ సారి భారత్ మొత్తంగా ఒక రజతంతోపాటు ఐదు కాంస్య పతకాలు సాధించింది.
పతక వీరులకు అఖండ భారత వందనం
1/6

పారిస్ ఒలింపిక్స్‌లో ఈసారి భారత్ సాధించిన తొలి పతకం షూటింగ్ లో. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రజతం గెలిచేలా కన్పించిన మను భాకర్.. చివరకు కాంస్యంతో సరిపెట్టుకుంది.
2/6

మను భాకర్ – సర్బ్‌జ్యోత్ సింగ్ జోడీ మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం సాధించింది.
Published at : 11 Aug 2024 04:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















