అన్వేషించండి

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రెగ్యులర్ నంబర్ 3 బ్యాటర్ సాయి సుదర్శన్ గాయంతో దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తన కెరీర్‌లోని మూడో టెస్టులోనే తొలి అద్భుత సెంచరీ సాధించాడు.

ఈ సెంచరీతో పడిక్కల్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు అంతర్జాతీయ సెంచరీ బాదిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా కింగ్ విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. కోహ్లీ గతంలో వన్డేల్లో ఈ ఫీట్ సాధించగా, టెస్ట్ ఫార్మాట్‌లో ఇండిపెండెన్స్ డే నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయ బ్యాటర్‌గా పడిక్కల్ చరిత్రకెక్కాడు. పడిక్కల్ గాలే టెస్టులో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ తో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఈ ఇన్నింగ్స్‌ తో టీమిండియా నంబర్ 3 స్లాట్‌లో ఉన్న నిరీక్షణకు తెరపడింది. 2024 సెప్టెంబర్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టిన తర్వాత, ఇండియా ఈ పొజిషన్‌లో 19 టెస్టుల్లో ఏడుగురు వేర్వేరు బ్యాటర్లను మార్చినా శతకం నమోదు కాలేదు. పడిక్కల్ తన క్లాసిక్ సెంచరీతో నంబర్ 3 స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు.

ఆట వీడియోలు

BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
Jasprit Bumrah Fitness: బుమ్రాకు బ్యాక‌ప్ పేసర్ ను రెడీ చేస్తున్న బీసీసీఐ..  ఆ యువ బౌల‌ర్ పై ఫోకస్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్
బుమ్రాకు బ్యాక‌ప్ పేసర్ ను రెడీ చేస్తున్న బీసీసీఐ..  ఆ యువ బౌల‌ర్ పై ఫోకస్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్
Age Fraud Crackdown: ఇండియా అండర్ 19 సెలెక్షన్ రాగానే బ‌య‌ట ప‌డిన ఏజ్ ఫ్రాడ్ స్కామ్.. రోహిత్ పై బీసీసీఐ రెండేళ్ల బ్యాన్ 
ఇండియా అండర్ 19 సెలెక్షన్ రాగానే బ‌య‌ట ప‌డిన ఏజ్ ఫ్రాడ్ స్కామ్.. రోహిత్ పై బీసీసీఐ రెండేళ్ల బ్యాన్ 
IND VS JPN Historic T20 Fixture: క్రికెట్ పిచ్ పై భారత్ జపాన్ ఫ్రెండ్ షిప్.. 75 ఏళ్ల దౌత్య బంధానికి గుర్తుగా టోచిగిలో సుజుకి కప్ పోరు
క్రికెట్ పిచ్ పై భారత్ జపాన్ ఫ్రెండ్ షిప్.. 75 ఏళ్ల దౌత్య బంధానికి గుర్తుగా టోచిగిలో సుజుకి కప్ పోరు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget