అన్వేషించండి

Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం

Wrestler Vinesh Phogat : వినేశ్‌ ఫొగాట్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. భారీగా తరలివచ్చిన క్రీడాభిమానులు ఫోగాట్ కు సాదర స్వాగతం పలికారు. ఈ నేపధ్యంలో వినేష్ భావోద్వేగానికి గురయ్యారు.

స్వదేశానికి వినేశ్‌ , కన్నీళ్లు పెట్టుకున్న భారత స్టార్ రెజ్లర్‌

1/8
స్వదేశానికి చేరుకున్న భారత స్టార్‌ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ కు క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు.

2/8
ఈ నేపధ్యంలో ఎయిర్ పోర్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు  చేశారు.

3/8
వినేశ్ పతకం గెలవకపోయినా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. పతకం గెలిచిన క్రీడాకారుడికన్నా ఎక్కువగా అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

4/8
పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. కాస్‌లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు.

5/8
అయితే దేశం మొత్తం ఆమెకు మద్దతు పలికింది. వినేష్ కి స్వాగతం పలకటానికి క్రీడాభిమానులు భారీగా తరలివచ్చారు. వారిని చూసిన వినేశ్‌ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.

6/8
ఇక తన తోటి  రెజర్లు సాక్షిమలిక్‌, బజరంగ్‌ పునియా లను చూడగానే ఆమె కన్నీరు మున్నీరు  అయ్యింది.  కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ హుడా,  సాక్షి, బజరంగ్‌ పునియా ఆమెను ఓదార్చారు.

7/8
బాక్సర్ విజేందర్ సింగ్ , సత్యవర్త్ కడియన్ కూడా  ఎయిర్పోర్ట్ కి వచ్చి వినేష్ కు  మద్దతు  పలికారు.

8/8
వినేష్ కు స్వాగతం పలకటం కోసం ఆమె స్వగ్రామం లో భారీ హోర్డింగ్ లు పెట్టారు. చుట్టుపక్క పలు ప్రదేశాల నుంచి ఆమె స్వంత గ్రామానికి క్రీడాభిమనులు తరలి వస్తున్నారు.

ఒలింపిక్స్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Haryana Polls: 'ఆప్' నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
AAP నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశుడికి  280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
ఖైరతాబాద్‌ గణేశుడికి 280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
KTR: సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
Delhi Liquor Case  : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి   బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
Embed widget