యూనిట్ 2 రూపాయల 49 పైసలకు సౌరవిద్యుత్ ను అందిస్తామని SECI తీసుకువచ్చిన ప్రతిపాదనతోనే తమ ప్రభుత్వం అంగీకరించిందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.