అన్వేషించండి
Olympics: రిపీచేజ్‌లోనే భారత్ కు గతంలో నాలుగు పతకాలు, ఈసారీ వస్తాయా ?
Repechage Rule: 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రిపీచేజ్ నిబంధనను మొదటిసారిగా అమలు చేసింది. రెజ్లింగ్, జూడో, సెయిలింగ్, అథ్లెటిక్స్ వంటి క్రీడలలో రిపీచేజ్ అమల్లో ఉంది.

రిపీచేజ్ లో భారత్ కు పతకాలు సాధ్యమా?
1/7

ప్రారంభంలో ఎలిమినేషన్ అయినా... కాంస్య పతకం కోసం రెజ్లర్లు పోటీ వడవచ్చు. రిపీచేజ్‌తో ఓడిపోయిన రెజ్లర్‌కు మరో అవకాశం లభిస్తుంది.
2/7

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ నిబంధనను మొదటిసారిగా అమలు చేసింది.
3/7

రెజ్లింగ్, జూడో, సెయిలింగ్, అథ్లెటిక్స్ వంటి ఒలింపిక్ క్రీడలలో రిపీచేజ్ నిబంధన అమల్లో ఉంది.
4/7

ఒలింపిక్స్‌లో ప్రతి విభాగంలో 16 మంది రెజ్లర్లు రెండు గ్రూపులుగా విడిపోతారు.
5/7

మొదటి ఫైనలిస్ట్‌తో ఓడిపోయిన రెజ్లర్‌లు... రెండో ఫైనలిస్ట్‌తో తలపడిన రెజ్లర్లప రిపీచేజ్ మ్యాచ్‌లు ఆడతారు.
6/7

ఇప్పటివరకూ భారత్‌లో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో నాలుగు పతకాలు వచ్చాయి. ఈ నాలుగు పతకాలు కూడా రిపీచేజ్ ద్వారానే వచ్చాయి.
7/7

సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఇలా నలుగురు భారతీయులు భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకాన్ని అందించారు.
Published at : 08 Aug 2024 01:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion