అన్వేషించండి
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
Morning Coffee Benefits : ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? తాజా పరిశోధనల్లో వెల్లడైన అంశాలు ఏంటి? ఏ టైమ్లో కాఫీ తాగితే మంచిదో చూసేద్దాం.
ఉదయాన్నే కాఫీతాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
1/6

యూరోపియన్ హార్ట్ జర్నల్ నుంచి ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికలో ఉదయం సమయంలో కాఫీ తాగేవారు.. రోజులో ఎప్పుడైనా కాఫీ తాగేవారితో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని పేర్కోంది.
2/6

ఈ నివేదిక మనం కాఫీ తాగాలా వద్దా అని చెప్పడం లేదు.. అలా అని కాఫీ వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో కూడా చెప్పడం లేదు. నివేదిక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే కాఫీని ఎప్పుడు సేవించాలి అని చెప్పడమే.
Published at : 06 Jan 2026 07:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















