అన్వేషించండి
Crime-Free Country : ఖైదీలు లేక ఖాళీ అయిన జైల్స్.. క్రైమ్ తగ్గింది కానీ పోలీసులకు జాబ్ ముప్పు వచ్చింది, ఎక్కడంటే
Prisons Closing in the Netherlands : ఓ దేశాలు నేరాలు తగ్గిపోయాయి. దీంతో జైలు ఖాళీగా మారి.. పోలీసుల ఉద్యోగాలకి ఇబ్బంది కలిగిందట. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించారంటే..
ఆ దేశంలో పోలీసుల జాబ్కి ఎసరు పడింది
1/8

యూరప్ అభివృద్ధి చెందిన దేశం నెదర్లాండ్స్ గత దశాబ్ద కాలంగా నేరాల రేటులో స్థిరమైన తగ్గుదలని చూస్తోంది. దొంగతనం, దోపిడీ, హింసాత్మక నేరాల కేసులలో ఇక్కడ గణనీయమైన తగ్గుదల ఉంది. దీని కారణంగానే 2013 నాటికి దేశంలో ఖైదీల సంఖ్య చాలా తగ్గింది. నివేదికల ప్రకారం కొన్ని జైళ్లలో కొద్దిమంది ఖైదీలు మాత్రమే మిగిలారు. 2018 నాటికి చాలా జైళ్లు పూర్తిగా ఖాళీ అయ్యాయి.
2/8

డచ్ 2 న్యాయ మంత్రిత్వ శాఖ 2016లో రాబోయే సంవత్సరాల్లో నేరాల రేటు ప్రతి సంవత్సరం దాదాపు 0.9 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. ఈ సంఖ్య సమాజానికి శుభవార్త. అయితే జైలు పరిపాలనకు ఇది ఆందోళన కలిగించింది. నేరాలు తగ్గడం అంటే ఖైదీలు తగ్గడం.ఇది నేరుగా జైళ్ల నిర్వహణపై ప్రభావం చూపడం ప్రారంభించింది.
Published at : 19 Jan 2026 03:51 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
అమరావతి
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















