అన్వేషించండి

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ద్వారా జరిగిన మద్యం విక్రయాలు, విధానాలలో అక్రమాలు జరిగాయని అభియోగాలున్నాయి. ఈ కేసులో మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

 AP Liquor Scam | న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతం వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న  మద్యం కుంభకోణం (AP Liquor Scam) వ్యవహారంలో ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు అందాయి. ఈ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు, ఈ నెల 23న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేశారు. ఆ రోజున మిథున్ రెడ్డి వ్యక్తిగతంగ విచారణకు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదే కేసులో ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం తెలిసిదే. కీలక నేతలకు వరుసగా నోటీసులు అందుతుండటంతో ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అధికారుల బృందం వారిని ప్రశ్నించే అవకాశం ఉంది.

కేసు బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ..
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ద్వారా జరిగిన మద్యం విక్రయాలు, ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, నగదు రూపంలో జరిగిన లావాదేవీలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వానికి 3 వేల కోట్లకు పైగా నష్టం వాటల్లిందని, వాటిని వైసీపీ నేతలు దారి మళ్లించి లబ్ది పొందారని ఛార్జ్ షీట్‌లో అధికారులు ప్రాథమికంగా పొందుపరిచారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వ విధానాల వల్ల అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎక్కడికి మళ్లింది అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. వరుసగా వైసీపీ ఎంపీలకు నోటీసులు అందడంపై అధికార, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుండగా, అవినీతి బయటపడుతోందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget