అన్వేషించండి
Cancer Myths : క్యాన్సర్‌కు కారణమంటూ ప్రచారంలో ఉన్న అపోహలు ఇవే.. క్లారిటీ ఇస్తోన్న వైద్యులు
Common Cancer Myths : వైద్యులు క్యాన్సర్ గురించి ట్రెండ్ అవుతోన్న అపోహలు దూరం చేస్తున్నారు. క్యాన్సర్ ఎలా పెరుగుతుందో తెలిపే 9 విషయాలు ఏంటో చూసేద్దాం.
క్యాన్సర్ గురించి అపోహలు ఇవే
1/9

చాలా మంది మైక్రోవేవ్లో ఆహారం వేడి చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని నమ్ముతారు. కానీ వైద్యులు దీనితో ఏకీభవించరు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మైక్రోవేవ్-సురక్షిత ప్లాస్టిక్ కంటైనర్లు వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారక రసాయనాలను విడుదల చేయకుండా తయారు అవుతాయి.
2/9

మొబైల్ ఫోన్ల గురించి కూడా చాలా కాలంగా ఒక భయం ఉంది. వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా మెదడు క్యాన్సర్. కానీ నిపుణులు ఏమంటున్నారంటే.. మొబైల్ ఫోన్ల వాడకం పెరిగినప్పటికీ, బ్రెయిన్ ట్యూమర్ కేసుల్లో ఎటువంటి అసాధారణ పెరుగుదల కనిపించలేదు.
Published at : 14 Jan 2026 09:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















