అన్వేషించండి

Stubborn Stains on Clothes : బట్టలపై మొండి మరకలు వదలట్లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో 2 నిమిషాల్లో పోతాయి

Remove Stubborn Stains from Clothes : మొండి మరకలు తొలగించాలంటే ఈ 6 ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి. గ్రీజు, టీ, సిరా మరకలు ఇట్టే మాయవుతాయి.

Remove Stubborn Stains from Clothes : మొండి మరకలు తొలగించాలంటే ఈ 6 ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి. గ్రీజు, టీ, సిరా మరకలు ఇట్టే మాయవుతాయి.

బట్టలపై పడిన మరకలు ఇలా తొలగించండి

1/7
టీ, తుప్పు, గ్రీజు, నూనె లేదా చెమట మరకలు త్వరగా పోవు. సరైన పద్ధతిని ఉపయోగిస్తే ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతో కూడా ఈ మరకలను సులభంగా తొలగించవచ్చు. కాబట్టి బట్టలపై మొండి మరకలు ఏర్పడితే వాటిని 2 నిమిషాల్లో ఎలా తొలగించవచ్చో చూసేద్దాం.

2/7
బట్టలపై నూనె లేదా గ్రీజు మరకలు పడితే.. టాల్కం పౌడర్ చాలా సహాయపడుతుంది. దీని కోసం మరక ఉన్న ప్రదేశంలో టాల్కం పౌడర్ చల్లుకోండి. టాల్కం పౌడర్ లేకపోతే చాక్ పౌడర్ లేదా కార్న్ స్టార్చ్ కూడా ఉపయోగించవచ్చు. నూనెను పీల్చుకునేలా పౌడర్ను దాదాపు అరగంట పాటు మరక ఉన్న ప్రదేశంలో ఉంచండి. తరువాత, బ్రష్తో పౌడర్ను దులిపి.. డిష్వాష్ లిక్విడ్తో ఆ భాగాన్ని శుభ్రం చేయండి.

3/7
పెన్ సిరా బట్టలపై పడితే శానిటైజర్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించవచ్చు. కాటన్ బాల్ మీద కొంచెం శానిటైజర్, నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి మరక ఉన్న ప్రదేశంలో మెత్తగా తట్టండి. తరువాత బట్టలను సాధారణంగా ఉతకండి. ఇది సిరా మరకను తేలికగా చేస్తుంది.

4/7
దుస్తులపై లిప్ స్టిక్ మరకలు ఏర్పడితే హెయిర్ స్ప్రే లేదా లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగించవచ్చు. మరక ఉన్న ప్రదేశంలో హెయిర్ స్ప్రే చల్లండి. 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే ఉంచండి. తరువాత తడి గుడ్డతో ఆ భాగాన్ని తేలికగా తుడవండి. ఇది మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.

5/7
అలాగే బేకింగ్ సోడా కూడా బట్టలపై మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దీని కోసం బేకింగ్ సోడాలో కొంచెం నీరు కలిపి పేస్ట్ తయారు చేసి మరక ఉన్న ప్రదేశంలో రాయండి. కొన్ని నిమిషాల తర్వాత మెత్తగా రుద్ది బట్టలను ఉతకండి. ఇది త్వరగా మరకలను తగ్గిస్తుంది.

6/7
బట్టలపై మొండి మరకలను తొలగించడానికి ఉప్పు, నిమ్మకాయ కూడా హెల్ప్ చేస్తాయి. దీని కోసం మరక ఉన్న ప్రదేశంలో నిమ్మరసం వేసి.. దానిపై కొంచెం ఉప్పు చల్లండి. సుమారు 10 నుంచి 15 నిమిషాల తర్వాత బట్టలను నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మరకను తేలిక చేస్తుంది. బట్టల మెరుపును కూడా కాపాడుతుంది.

7/7
పాత మరకలను తొలగించడానికి తెల్ల టూత్‌పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు. మరక ఉన్న ప్రదేశంలో టూత్‌పేస్ట్ వేసి కొంత సమయం పాటు అలాగే ఉంచండి. తరువాత, తేలికపాటి చేతితో రుద్ది బట్టలు ఉతకండి. ఇది మరకలను తగ్గిస్తుంది.
పాత మరకలను తొలగించడానికి తెల్ల టూత్‌పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు. మరక ఉన్న ప్రదేశంలో టూత్‌పేస్ట్ వేసి కొంత సమయం పాటు అలాగే ఉంచండి. తరువాత, తేలికపాటి చేతితో రుద్ది బట్టలు ఉతకండి. ఇది మరకలను తగ్గిస్తుంది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs:  అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని  ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget