అన్వేషించండి

Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న అభిషేక్, ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ స్టార్‌కు సంజు శాంసన్ ఒక సలహా ఇచ్చారు. 

అభిషేక్ శర్మ సాధిస్తున్న అద్భుత ఫామ్‌ను చూసిన సంజూ శాంసన్ సరదాగా ఆటపట్టించారు. సంజూ ( Sanju Samson ) మాట్లాడుతూ.. "గతంలో గ్రౌండ్‌లో ఎక్కడ చూసినా 'అభిషేక్.. అభిషేక్' అనే అరుపులు వినిపించేవి. అది చూసి మిగతా ప్లేయర్స్ అందరికీ అసూయ కలిగేది. ఫ్యాన్స్ ఇతని తప్ప ఇంకెవరినీ చూడటం లేదా? అని మేమంతా మాట్లాడుకునేవాళ్లం" అని నవ్వుతూ చెప్పారు. 

అంతేకాకుండా, "నువ్వు ఇప్పుడు సూపర్ స్టార్‌వి అయిపోయావు తమ్ముడూ.. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేసుకో" అంటూ సరదాగా మాట్లాడాడు సంజు. అభిషేక్ శర్మ స్పందిస్తూ.. తన గురువు యువరాజ్ సింగ్ ( Yuvraj Singh) నేర్పిన పాఠాలే తన విజయానికి కారణమని తెలిపాడు. "టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడటమే నా ఆశయం. అవకాశం వస్తే వన్డేల్లో కూడా ఆడతాను. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ది బెస్ట్ ఇవ్వడమే నా గోల్ అని అన్నాడు అభిషేక్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
Ind Declared VS AFG: భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Carpal Tunnel Syndrome : యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Embed widget