అన్వేషించండి
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Beer Bottles Brown or Green : నేడు బీరు క్యాన్లలో, కేగ్లలో.. వివిధ రంగుల్లో వస్తున్నా.. గాజు సీసాల్లోని బీరు మాత్రం ఆకుపచ్చ, గోధుమ రంగులోనే వస్తాయి. దీని వెనుక కారణం ఏంటి?
బీరు ఏ రంగు గాజు సీసాలో మంచిగా ఉంటుంది
1/7

బీరు చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ప్రాచీన మెసొపొటేమియా, ఈజిప్టులో కూడా బీరు తయారు చేసి తాగేవారు. మొదట్లో మట్టి పాత్రల్లో తరువాత స్పష్టమైన గాజు సీసాలలో నిల్వ చేసేవారు. కానీ బీరు వ్యాపారం పెరిగేకొద్దీ.. దానిని దూర ప్రాంతాలకు పంపడం ప్రారంభించారు.
2/7

అప్పుడే ఒక పెద్ద సమస్య వచ్చింది. బీరు రుచి త్వరగా చెడిపోతుందని గుర్తించారు. బీరులో హాప్స్ అనే ఒక ప్రత్యేకమైన మూలకం ఉంటుంది. ఇది దాని రుచి, వాసన కోసం చాలా అవసరం. బీరుపై సూర్యుని అతినీలలోహిత కిరణాలు అంటే UV కిరణాలు పడినప్పుడు.. ఈ కిరణాలు హాప్స్తో కెమికల్ రియాక్షన్ జరుపుతాయి.
Published at : 15 Jan 2026 10:05 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















