అన్వేషించండి
Car Mileage Drops in Winter : కారు మైలేజ్ తగ్గిందా? ఈ డ్రైవింగ్ చిట్కాలు పాటించండి
Winter Driving Tips : చలికాలంలో కార్ మైలేజ్ తగ్గుతూ ఉంటుంది. సరైన డ్రైవింగ్ చిట్కాలు, సంరక్షణతో ఇంధన ఖర్చు తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
కారు మైలేజ్ని పెంచే టెక్నిక్స్ ఇవే
1/6

చలికాలంలో వాహనాల మైలేజ్ తగ్గడం సాధారణమని.. ఏమీ చేయలేమని అనుకుంటారు. కానీ వాస్తవానికి కొంచెం అవగాహన, సరైన అలవాట్లతో మీరు చాలా వరకు ఆ సమస్యను మెరుగుపరచవచ్చు. సరైన డ్రైవింగ్ శైలి, సర్వీసింగ్, అవసరమైన విడిభాగాల సంరక్షణ మైలేజ్ను పెంచడమే కాకుండా కారు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
2/6

చలికాలంలో టైర్లలోని గాలి కుంచించుకుపోతుంది. దీనివల్ల ఒత్తిడి వాటంతట అదే తగ్గుతుంది. గాలి తక్కువగా ఉంటే కారు ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. దీంతో ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి వారానికి లేదా పదిహేను రోజులకు ఒకసారి టైర్ ప్రెజర్ని తప్పనిసరిగా చెక్ చేయించుకోండి. కంపెనీ సూచించిన స్థాయి వరకు గాలిని నింపండి.
Published at : 19 Jan 2026 02:27 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
అమరావతి
ఎడ్యుకేషన్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















