అన్వేషించండి
Women Car Loan Benefits : అమ్మాయి పేరు మీద కారు కొంటే ప్రత్యేక డిస్కౌంట్.. డౌన్ పేమెంట్ కూడా సగమేనట
Car Loan Advantages for Women : కారు కొనేటప్పుడు అమ్మాయి లేదా మహిళ పేరు మీద కొంటే కొన్ని రాయితీలు లభిస్తాయి. మొత్తం ఖర్చు తగ్గుతుంది. పూర్తి వివరాలు చూసేద్దాం.
మహిళల పేరుమీద కారులోన్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు
1/6

మహిళ పేరు మీద కారు తీసుకోవడానికి కొన్ని ప్రాథమిక షరతులు ఉన్నాయి. ఏ మహిళ పేరు మీద అయితే లోన్ తీసుకుంటున్నారో.. వారి ఆదాయానికి సంబంధించిన రుజువు తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 21 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం తీసుకునేవారు లేదా స్వయం ఉపాధి పొందుతున్నవారు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు మంచి క్రెడిట్ స్కోర్ కూడా ఉండాలి.
2/6

కార్ లోన్లో ప్రాసెసింగ్ ఫీజు ఒక పెద్ద ఖర్చు అవుతుంది. సాధారణంగా ఇది 700 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఉండవచ్చు. కానీ మహిళల విషయంలో చాలా బ్యాంకులు ఈ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తాయి. కొన్ని చోట్ల అడ్వాన్స్ EMI కూడా తీసుకోరు.
Published at : 16 Jan 2026 11:08 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
నిజామాబాద్
ఇండియా
క్రికెట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















