అన్వేషించండి

Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్

Countries With Unique Liquor Rules : మద్య నిషేధం ఉన్న కొన్ని పాపులర్ దేశాలు ఉన్నాయి. అయితే అక్కడ పర్యాటకులు మాత్రం మద్యం సేవించవచ్చు. ఇంతకీ ఆ దేశాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Countries With Unique Liquor Rules : మద్య నిషేధం ఉన్న కొన్ని పాపులర్ దేశాలు ఉన్నాయి. అయితే అక్కడ పర్యాటకులు మాత్రం మద్యం సేవించవచ్చు. ఇంతకీ ఆ దేశాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

సౌదీ నుంచి మాల్దీవుల వరకు.. మద్యం నియమాలు ఇవే

1/6
సౌదీ అరేబియాలో దశాబ్దాలుగా మద్యంపై పూర్తి నిషేధం ఉంది. కానీ ఈ దేశం విజన్ 2030 పర్యాటక ప్రణాళికలో భాగంగా.. ప్రభుత్వం కొన్ని ప్రత్యేక లగ్జరీ టూరిస్ట్ జోన్లు, 5-స్టార్ హోటళ్లు, హై-ఎండ్ రిసార్ట్‌లలో మద్యం తాగడానికి అనుమతించాలని యోచిస్తోంది. ఈ మినహాయింపు ముస్లిమేతర విదేశీ పర్యాటకులకు, బయటి నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది.

2/6
మాల్దీవులలో స్థానికుల కోసం మద్యంపై పూర్తి నిషేధం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఇస్లామిక్ దేశం. అయితే పర్యాటకులు ప్రైవేట్ ద్వీప రిసార్ట్‌లు, లైవ్‌బోర్డ్ అనే లగ్జరీ సఫారీ బోట్‌లపై మద్యం సేవించవచ్చు. రాజధాని మాలే లేదా స్థానికులు నివసించే ద్వీపాలలో మద్యం అనుమతించరు. పర్యాటకులు తమతో మద్యం తీసుకెళితే.. విమానాశ్రయంలోనే స్వాధీనం చేసుకుంటారు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydrogen Stove : LPG కొరతలో కొత్త సొల్యూషన్.. నీటితోనే పనిచేసే హైడ్రోజన్ స్టౌవ్ ధర, పూర్తి వివరాలివే
LPG కొరతలో కొత్త సొల్యూషన్.. నీటితోనే పనిచేసే హైడ్రోజన్ స్టౌవ్ ధర, పూర్తి వివరాలివే
Rice Cooking Tips : అన్నం మాడిపోకుండా, అతుక్కోకుండా వండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. పొడిపొడిగా వస్తుంది
అన్నం మాడిపోకుండా, అతుక్కోకుండా వండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. పొడిపొడిగా వస్తుంది
Mamidikaya Rasam : పుల్లని మామిడికాయతో నోరూరించే రసం.. ఇలా చేస్తే చారు టేస్ట్ అదిరిపోతుంది, సింపుల్ రెసిపీ ఇదే
పుల్లని మామిడికాయతో నోరూరించే రసం.. ఇలా చేస్తే చారు టేస్ట్ అదిరిపోతుంది, సింపుల్ రెసిపీ ఇదే
Kidney Friendly Diet : వేసవిలో కిడ్నీల సమస్యలు రాకుండా ఉండాలంటే తినాల్సిన ఫుడ్స్.. వాటిని మాత్రం తినకండి
వేసవిలో కిడ్నీల సమస్యలు రాకుండా ఉండాలంటే తినాల్సిన ఫుడ్స్.. వాటిని మాత్రం తినకండి
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy in Delhi: మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు
మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు
Rebirth of Punarvika: చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
Zolgensma injection cost:  పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
 పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
AP New SEC: ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ - కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం
ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ - కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం
Chandrababu Nidadavolu: మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆపిన కాంగ్రెస్ కూటమిది  ఘోరమైన తప్పిదం - నిడదవోలులో చంద్రబాబు నిరసన ర్యాలీ
మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆపిన కాంగ్రెస్ కూటమిది ఘోరమైన తప్పిదం - నిడదవోలులో చంద్రబాబు నిరసన ర్యాలీ
Afghan Cricketer In ICU: ఐసీయూలో చేరిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్.. త్వరగా కోలుకోవాలని పాక్ క్రికెటర్లు ఆకాంక్ష
ఐసీయూలో చేరిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్.. త్వరగా కోలుకోవాలని పాక్ క్రికెటర్లు ఆకాంక్ష
Personal Loan Death liability: పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు నగదు ఎవరి నుంచి వసూలు చేస్తాయి ?
పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు నగదు ఎవరి నుంచి వసూలు చేస్తాయి ?
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Embed widget