అన్వేషించండి

Vastu Tips : ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు

Vastu Tips for Financial Problems : వాస్తు టిప్స్ ఫాలో అయ్యేవాళ్లలో మీరు ఒకరా? అయితే మీరు ఇంట్లో డబ్బులు ఉండట్లేదు అనుకుంటే వెంటనే ఈ మార్పులు చేసి చూడండి. కచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు.

ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఉంటే ఆర్థిక సమస్యలు తప్పవట

1/7
వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు, చెత్తా చెదారం పడి ఉన్నా లేదా తలుపులు విరిగిపోయినా ఇంట్లో సానుకూల శక్తి ఉండదు. అటువంటి పరిస్థితిలో ధనం ప్రవాహం కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచుకోవడం అవసరం.

2/7
వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశను ధనానికి అధిపతి అయిన కుబేరుడి దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో బరువైన వస్తువులు, గోడలు లేదా కిటికీలు మూసి ఉంటే ఆర్థిక అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. నిపుణులు ఏమంటారంటే ఈ దిశను తేలికగా, తెరిచి ఉంచడం చాలా ముఖ్యం. తద్వారా సానుకూల శక్తి ప్రవాహం కొనసాగుతుంది.

3/7
ఇంటిలో వంటగది ఈశాన్య దిశలో ఉంటే.. అది వాస్తు దోషంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంటి ఖర్చులు పెరగవచ్చు. పొదుపు తగ్గుతుంది. వాస్తు ప్రకారం వంటగదికి ఆగ్నేయ దిశ ఉత్తమమైనది.

4/7
ఇంట్లో కారే పైప్స్ లేదా నీరు కారడం మంచిది కాదు. ఇది ఆర్థిక నష్టానికి సంకేతంగా కూడా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఇది డబ్బు నెమ్మదిగా క్షీణించటానికి చిహ్నం. అందువల్ల ఇంట్లో ఎక్కడైనా లీకేజీ ఉంటే వెంటనే సరి చేయాలి.

5/7
చాలా మంది తమ ఇళ్లలో పాత లేదా విరిగిన ఫర్నిచర్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను దాచిపెడతారు. వాస్తు ప్రకారం.. ఇటువంటి వస్తువులు ప్రతికూల శక్తిని పెంచడమే కాకుండా ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల పనికిరాని, విరిగిన వస్తువులను ఎప్పటికప్పుడు మార్చేయాలి.

6/7
ఇంట్లో బీరువా లేదా లాకర్ దిశ తప్పుగా ఉంటే ధన సమస్యలు ఎదురుకావచ్చు. వాస్తు శాస్త్రంలో దక్షిణ దిశ గోడకు ఆనించి ఉత్తరం వైపు తెరిచే దిశలో ఉంచడం శుభంగా భావిస్తారు.

7/7
చీకటిగా, తేమగా ఉండే ఇల్లు సానుకూల శక్తిని తగ్గిస్తుంది. వాస్తు ప్రకారం కాంతి, గాలి సక్రమంగా ప్రవహించే చోట శ్రేయస్సు, ఆనందం ఉంటాయి. అందువల్ల ఇంట్లో సహజ కాంతి, వెంటిలేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు!  సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!

Embed widget