అన్వేషించండి

Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే

Kids Brushing : చిన్న పిల్లలు పళ్లు తోముకునేప్పుడు తల్లిదండ్రులు అలా వదిలేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డెంటిస్ట్​లు సూచిస్తున్నారు. అవేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Kids Brushing : చిన్న పిల్లలు పళ్లు తోముకునేప్పుడు తల్లిదండ్రులు అలా వదిలేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డెంటిస్ట్​లు సూచిస్తున్నారు. అవేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలు బ్రష్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1/8
పిల్లలు రోజుకు రెండుసార్లు.. ఒక్కోసారి 2 నిమిషాల పాటు పళ్లు బ్రష్ చేసుకునేలా అలవాటు చేయాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం చాలా ముఖ్యం.
పిల్లలు రోజుకు రెండుసార్లు.. ఒక్కోసారి 2 నిమిషాల పాటు పళ్లు బ్రష్ చేసుకునేలా అలవాటు చేయాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం చాలా ముఖ్యం.
2/8
చిన్న పిల్లలకు చిన్న హెడ్, మెత్తని బ్రిసిల్స్ ఉన్న టూత్‌బ్రష్ ఉపయోగించాలి. పెద్దల బ్రష్‌ను పిల్లలకు ఉపయోగించకపోవడం మంచిది.
చిన్న పిల్లలకు చిన్న హెడ్, మెత్తని బ్రిసిల్స్ ఉన్న టూత్‌బ్రష్ ఉపయోగించాలి. పెద్దల బ్రష్‌ను పిల్లలకు ఉపయోగించకపోవడం మంచిది.
3/8
3 ఏళ్లలోపు పిల్లలకు సాధారణంగా బియ్యం గింజంత, 3–6 ఏళ్ల పిల్లలకు బఠానీ గింజంత ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు. పిల్లలు టూత్‌పేస్ట్‌ను మింగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
3 ఏళ్లలోపు పిల్లలకు సాధారణంగా బియ్యం గింజంత, 3–6 ఏళ్ల పిల్లలకు బఠానీ గింజంత ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు. పిల్లలు టూత్‌పేస్ట్‌ను మింగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
4/8
చిన్న పిల్లలకు బ్రషింగ్‌లో సరైన పద్ధతి తెలియకపోవచ్చు. తల్లిదండ్రులు పర్యవేక్షించి, అవసరమైతే తామే బ్రష్ చేయడంలో సహాయం చేయాలి. పిల్లలు స్వయంగా బాగా బ్రష్ చేయగలిగే వరకు పెద్దల సహాయం చేయడం మంచిది.
చిన్న పిల్లలకు బ్రషింగ్‌లో సరైన పద్ధతి తెలియకపోవచ్చు. తల్లిదండ్రులు పర్యవేక్షించి, అవసరమైతే తామే బ్రష్ చేయడంలో సహాయం చేయాలి. పిల్లలు స్వయంగా బాగా బ్రష్ చేయగలిగే వరకు పెద్దల సహాయం చేయడం మంచిది.
5/8
ముందు పళ్లు మాత్రమే కాకుండా వెనుక పళ్లు, నమిలే భాగాలు, పళ్ల లోపలి భాగాలను కూడా మెల్లగా శుభ్రం చేసేలా చూసుకోవాలి. గట్టిగా రుద్దడం వల్ల చిగుళ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ముందు పళ్లు మాత్రమే కాకుండా వెనుక పళ్లు, నమిలే భాగాలు, పళ్ల లోపలి భాగాలను కూడా మెల్లగా శుభ్రం చేసేలా చూసుకోవాలి. గట్టిగా రుద్దడం వల్ల చిగుళ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
6/8
ముఖ్యంగా రాత్రి బ్రష్ చేసిన తర్వాత పాలు, జ్యూస్, స్వీట్లు వంటి చక్కెర ఉన్న పదార్థాలు పిల్లలకు ఇవ్వకూడదు. తరచూ స్వీట్స్ ఇవ్వడం వల్ల పిల్లల్లో దంత క్షయం పెరుగుతుంది.
ముఖ్యంగా రాత్రి బ్రష్ చేసిన తర్వాత పాలు, జ్యూస్, స్వీట్లు వంటి చక్కెర ఉన్న పదార్థాలు పిల్లలకు ఇవ్వకూడదు. తరచూ స్వీట్స్ ఇవ్వడం వల్ల పిల్లల్లో దంత క్షయం పెరుగుతుంది.
7/8
పళ్లలో నొప్పి, నల్లటి మచ్చలు, చిగుళ్ల నుంచి రక్తం రావడం, పంటి సెన్సిటివిటీ వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డెంటిస్ట్‌ను సంప్రదించాలి. సమస్యలు లేకపోయినా క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించడం మంచిది.

8/8
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
Embed widget