అన్వేషించండి

Back Pain After 40 in Women : 40 ఏళ్ల తర్వాత మహిళల్లో నడుము నొప్పి ఎందుకు పెరుగుతుంది.. ఈ నివారణ చిట్కాలు ట్రై చేయండి

Back Pain After 40 : వయసు పెరిగేకొద్దీ మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వాటిలో నడుము నొప్పి ఒకటి. 40 ఏళ్ల తర్వాత చాలామంది మహిళలు నడుము నొప్పితో ఇబ్బంది పడతారట. ఎందుకంటే..

Back Pain After 40 : వయసు పెరిగేకొద్దీ మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వాటిలో నడుము నొప్పి ఒకటి. 40 ఏళ్ల తర్వాత చాలామంది మహిళలు నడుము నొప్పితో ఇబ్బంది పడతారట. ఎందుకంటే..

మహిళల్లో వెన్నునొప్పికి కారణాలు ఇవే

1/6
40 ఏళ్ల వయస్సు తర్వాత చాలా మంది మహిళల్లో మెనోపాజ్‌ స్టేజ్ మొదలవుతుంది. ఆ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల ఎముకలు, కండరాల బలం క్షీణించి, నడుము నొప్పికి ప్రధాన కారణం కావచ్చు.
40 ఏళ్ల వయస్సు తర్వాత చాలా మంది మహిళల్లో మెనోపాజ్‌ స్టేజ్ మొదలవుతుంది. ఆ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల ఎముకలు, కండరాల బలం క్షీణించి, నడుము నొప్పికి ప్రధాన కారణం కావచ్చు.
2/6
వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గి.. కండరాలు కూడా బలహీనపడతాయి. శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం ఉంటే నడుము నొప్పి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గి.. కండరాలు కూడా బలహీనపడతాయి. శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం ఉంటే నడుము నొప్పి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
3/6
ఆఫీసులో కూర్చోవడం, ఇంటి పనులు చేసేటప్పుడు తప్పుగా వంగడం, లేదా బరువైన వస్తువులను ఎత్తడం వంటి అలవాట్లు నడుముపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం కూడా నొప్పిని పెంచుతుంది.
ఆఫీసులో కూర్చోవడం, ఇంటి పనులు చేసేటప్పుడు తప్పుగా వంగడం, లేదా బరువైన వస్తువులను ఎత్తడం వంటి అలవాట్లు నడుముపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం కూడా నొప్పిని పెంచుతుంది.
4/6
అందుకే ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం, స్ట్రెచింగ్, కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు చేయడం వెన్నుకు మంచిదని చెప్తున్నారు నిపుణులు. అలాగే ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించే ముందు నిపుణుడిని సంప్రదించడం మంచిదని అంటున్నారు.

5/6
డైట్లో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్స్ చేర్చుకోవాలి. అలాగే తగినంత నీరు తాగడం.. బరువును అదుపులో ఉంచుకోవడం మంచిదని చెప్తున్నారు.
డైట్లో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్స్ చేర్చుకోవాలి. అలాగే తగినంత నీరు తాగడం.. బరువును అదుపులో ఉంచుకోవడం మంచిదని చెప్తున్నారు.
6/6
నడుము నొప్పి ఎక్కువ కాలం కొనసాగినా.. కాళ్ళలో తిమ్మిర్లు, నీరసం, లేదా నడవడంలో ఇబ్బంది వంటివి ఉంటే.. మీరు ఎముకల లేదా వెన్నెముక నిపుణుడిని సంప్రదిస్తే మంచిది. సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి  స్ట్రీట్ వార్  ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget