అన్వేషించండి
Paris Olympics 2024 Closing Ceremony: విశ్వక్రీడలకు తెర, ఇదొక సంబరాల జాతర
Paris Olympics 2024 Closing Ceremony: 19 రోజుల పాటు అత్యంత ఆసక్తిగా సాగిన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు ముగిశాయి. సెన్ నది వేదికగా మొదలైన వేడుకలు, స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో పూర్తయ్యాయి.

ముగిసిన విశ్వ క్రీడా సంబరం (Images Credit: @Olympics / X)
1/10

పారిస్ ఒలింపిక్స్ 2024 చివరి పతకం దక్కించుకున్న సిఫాన్ హసన్. విశ్వ క్రీడల్లో చివరి పసిడి పతకాన్ని సిఫాల్ దక్కించుకుని రికార్డు సృష్టించుకుంది.
2/10

2024 విశ్వ క్రీడలు సజావుగా సాగేందుకు 45,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో వీరి సేవలను కొనియాడారు.
3/10

1896లో ఏథెన్స్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. దీనికి గుర్తుగా పియరీ డి కూబెర్టిన్‌కు నివాళులు అర్పించారు.
4/10

ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో లైట్‌షో ఆకట్టుకుంది. బాణాసంచ వెలుగుల్లో స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం వెలిగిపోయింది.
5/10

ముగింపు వేడుకల్లో మ్యూజికల్ బ్యాండ్ 'ఫీనిక్స్' ప్రదర్శన మంత్రుముగ్దులను చేసింది.
6/10

దిగ్గజ అథ్లెట్లు ఈ ముగింపు సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. పలువురికి నివాళులు అర్పించారు.
7/10

ఈ పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఒలింపిక్స్ జెండాను తనతో తీసుకెళ్లి ఏంజిల్స్ 2028 విశ్వ క్రీడలకు అంకురార్పణ చేశాడు.
8/10

లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమైంది. బిల్లీ ఎలిష్ ప్రదర్శన ఆకట్టుకుంది
9/10

2028 ఒలింపిక్స్‌కు US ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. దీనికి నిదర్శనంగా స్నూప్ డాగ్, డాక్టర్ డ్రే ద్వయం ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది.
10/10

ఫ్రెంచ్ గాయని యసెల్ట్ ప్రదర్శన సైతం ఆకట్టుకుంది.
Published at : 12 Aug 2024 10:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion