నెల్సన్ రిపోర్ట్ ప్రకారం ఈ-కార్ రేస్ ద్వారా నగరానికి 550 కోట్ల లాభం వచ్చిందని, అంతర్జాతీయంగా హైదరాబాద్కు మంచి పేరు దక్కిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.