అన్వేషించండి

Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam

 వెస్టిండీస్ ను ఇంగ్లండ్ ను నాకౌట్ చేసి భారత్ ఈ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి దూసుకువచ్చింది. న్యూజిలాండ్ తో ఆదివారం జరగబోయే ఫైనల్ కి సర్వం సిద్ధమైంది. కానీ భారత్ ఫ్యాన్స్ మాత్రం చాలా టెన్షన్ తో ఉన్నారు. ఈ టెన్షన్ టీమ్ ఫర్ ఫార్మెన్స్ గురించి కాదు మ్యాచ్ వెన్యూ గురించి. ఎస్ అహ్మదాబాద్ లో నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. లక్షా 20 వేల మంది ఒకే సారి మ్యాచ్ చూడగల వెసులు బాటు ఈ గ్రౌండ్ లో ఉంటుంది కానీ భారత్ క్రికెట్ జట్టుకు ఈ గ్రౌండ్ తో ఓ పీడకల ఉంది. అదేంటంటే మనం 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఈ గ్రౌండ్ లోనే ఓడిపోయాం. ఫైనల్ వరకూ తిరుగేలేకుండా దూసుకొచ్చిన రోహిత్ శర్మ సేనను...ఫైనల్లో ఆస్ట్రేలియా మట్టికరిపించింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును 240 పరుగులకే ఆలౌట్ చేయటం కాదు...ఆ స్కోరును అవలీలగా ఛేజ్ చేసేసి మన చేతుల్లోనుంచి వరల్డ్ కప్ ను తన్నుకెళ్లిపోయింది. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లక్షా 20 వేల మందిని సైలెంట్ చేస్తే వచ్చే మజానే వేరని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి మరీ వరల్డ్ కప్ గెలుచుకుని వెళ్లాడు. ఇప్పుడు అలాంటి బ్యాడ్ మెమరీ ఉన్న గ్రౌండ్ లోనే మళ్లీ భారత్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడనుంది. ఈ సారి ఫార్మాట్ వేరేనా ప్రత్యర్థి న్యూజిలాండ్ అయినా కూడా టెన్షన్ మాత్రం తగ్గట్లేదు. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో మనం న్యూజిలాండ్ చేతిలోనే కంగుతిన్నామనే టెన్షన్ ఓ వైపు...అంత గొప్ప ఎక్స్ పీరియన్స్ లేని గ్రౌండ్ లో ఫైనల్ కావటం మరోవైపు మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. అయితే ఇక్కడ టీ20 ల్లో భారత్ రికార్డు మాత్రం బాగుంది. 10 మ్యాచులను ఇదే గ్రౌండ్ లో ఆడిన భారత్ 7 గెలుచుకోగా..ఆడిన 2 మ్యాచుల్లోనూ న్యూజిలాండ్ ఓడిపోయింది. ఈటీ20 వరల్డ్ కప్ లో ఇక్కడ ఆరు మ్యాచులు జరిగితే మూడు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు..రెండుసార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచాయి...ఓ సారి మ్యాచ్ టై అయ్యింది. సో ఇక్కడ పిచ్ కూడా అన్ ప్రెడిక్టబుల్. చూడాలి మనోళ్లు ఏం మ్యాజిక్ చేస్తారో...ఎలా వరల్డ్ కప్ ను వరుసగా రెండోసారి ముద్దాడుతారో.

క్రికెట్ వీడియోలు

Vybhav Sooryavanshy: హేజిల్‌వుడ్డా.. గాడిదగుడ్డా...? Title:దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తున్న వైభవ్
హేజిల్‌వుడ్డా.. గాడిదగుడ్డా...? దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తున్న వైభవ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli News: బౌల‌ర్ కోసం కోహ్లీని వద్దనుకున్న ఢిల్లీ - సెహ్వాగ్ రివీల్ చేసిన షాకింగ్ నిజాలు!
బౌల‌ర్ కోసం కోహ్లీని వద్దనుకున్న ఢిల్లీ - సెహ్వాగ్ రివీల్ చేసిన షాకింగ్ నిజాలు!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్ జోరు.. నాలుగో విజ‌యంతో టాప్ ప్లేస్ కు కింగ్స్.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్, శ్రేయ‌స్.. ముంబైకీ నిరాశ‌
పంజాబ్ జోరు.. నాలుగో విజ‌యంతో టాప్ ప్లేస్ కు కింగ్స్.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్, శ్రేయ‌స్.. ముంబైకీ నిరాశ‌
SRH Injury Update: ఎస్ఆర్‌హెచ్‌కు మరో షాక్.. స్టార్ బౌలర్ అవుట్! కానీ కెప్టెన్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!
ఎస్ఆర్‌హెచ్‌కు మరో షాక్.. స్టార్ బౌలర్ అవుట్! కానీ కెప్టెన్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!
Khaleel Ahmed : సీఎస్కేకు బిగ్‌ షాక్! ఐపీఎల్‌ నుంచి ఖలీల్ అహ్మద్‌ అవుట్!
సీఎస్కేకు బిగ్‌ షాక్! ఐపీఎల్‌ నుంచి ఖలీల్ అహ్మద్‌ అవుట్!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో అమానుషం! అస్వస్థతకు గురైన కార్మికుడిని ఫుట్‌పాత్‌పై పడేసిన సిబ్బంది
హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో అమానుషం! అస్వస్థతకు గురైన కార్మికుడిని ఫుట్‌పాత్‌పై పడేసిన సిబ్బంది
Vizag Crime News:సోషల్ మీడియా స్నేహమే ప్రాణం తీసింది! విశాఖ విద్యార్థి శాంతి కుమారి మృతి కేసులో మలుపు!  
సోషల్ మీడియా స్నేహమే ప్రాణం తీసింది! విశాఖ విద్యార్థి శాంతి కుమారి మృతి కేసులో మలుపు!  
India Crude Oil: భారత్‌లో చమురు సంక్షోభం తప్పదా? అమెరికా నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి?
భారత్‌లో చమురు సంక్షోభం తప్పదా? అమెరికా నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి?
TCS Nashik Case: నాసిక్‌ టీసీఎస్‌ మతమార్పిడిల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు ! పరారీలో నిడా ఖాన్!
నాసిక్‌ టీసీఎస్‌ మతమార్పిడిల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు ! పరారీలో నిడా ఖాన్!
Friday OTT Releases : శుక్రవారం ఒక్క రోజే 26 సినిమాలు - ఓటీటీల్లో థ్రిల్లర్ మూవీస్ డోంట్ మిస్... ఫుల్ లిస్ట్ ఇదే
శుక్రవారం ఒక్క రోజే 26 సినిమాలు - ఓటీటీల్లో థ్రిల్లర్ మూవీస్ డోంట్ మిస్... ఫుల్ లిస్ట్ ఇదే
Vasamsetti Subhash : మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
JD Chakravarthy: బాణామతి నేపథ్యంలో జేడీ చక్రవర్తి 'చేతబడి'... పాన్ ఇండియా హారర్ ఫిల్మ్ గురూ!
బాణామతి నేపథ్యంలో జేడీ చక్రవర్తి 'చేతబడి'... పాన్ ఇండియా హారర్ ఫిల్మ్ గురూ!
Constitutional Amendment Bills: రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ లేని ఎన్డీఏ- బీజేపీ దగ్గర ప్లాన్ బీ ఉందా ?
రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ లేని ఎన్డీఏ- బీజేపీ దగ్గర ప్లాన్ బీ ఉందా ?
Embed widget