అన్వేషించండి

AI Videos : సోషల్ మీడియాలో AI కంటెంట్ షేర్ చేస్తున్నారా? ఈ నిబంధనలు మీకోసమే

New AI Content Rules : సామాజిక మాధ్యమాల్లో AI చిత్రాలు, వీడియోలు పెరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం వాటిపై నియమాలు విధిస్తుంది. పట్టించుకోకుండా షేర్ చేస్తే అంతే.

New AI Content Rules : సామాజిక మాధ్యమాల్లో AI చిత్రాలు, వీడియోలు పెరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం వాటిపై నియమాలు విధిస్తుంది. పట్టించుకోకుండా షేర్ చేస్తే అంతే.

డీప్‌ఫేక్‌లకు బ్రేక్.. AI కంటెంట్‌పై కఠిన నిబంధనలు

1/6
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) స్పష్టం చేసింది ఏమిటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కంప్యూటర్ సహాయంతో తయారు చేసిన కంటెంట్ స్పష్టంగా గుర్తించాలి. అలాంటి పోస్ట్​లలో AI లేబుల్ చూపించడం అవసరమని.. దానిని దాచడానికి లేదా తొలగించడానికి వీలుండదని తెలిపింది. ప్రేక్షకులు చూస్తున్నది వాస్తవమైనదా లేదా AI ద్వారా తయారు చేసిందో తెలిసేలా చేయడమే దీని లక్ష్యం.

2/6
అలాగే సోషల్ మీడియా కంపెనీలకు డీప్ఫేక్, AI ద్వారా రూపొందించిన అభ్యంతరకరమైన లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ను గుర్తించడానికి వీలుగా టూల్స్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
అలాగే సోషల్ మీడియా కంపెనీలకు డీప్ఫేక్, AI ద్వారా రూపొందించిన అభ్యంతరకరమైన లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ను గుర్తించడానికి వీలుగా టూల్స్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
3/6
కొత్త నిబంధనల ప్రకారం డీప్ ఫేక్ లేదా చట్టవిరుద్ధమైన AI కంటెంట్ ఏదైనా రిపోర్ట్ చేస్తే, దానిని మూడు గంటల్లోపు తొలగించడం తప్పనిసరి. ఇంతకు ముందు ఈ గడువు 24 గంటలుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా తగ్గించారు. తప్పుదారి పట్టించే లేదా హానికరమైన కంటెంట్ ను వేగంగా తొలగించాలని ప్రభుత్వం కోరుతుంది. తద్వారా దాని ప్రభావం వీలైనంత తక్కువ మందికి చేరుతుంది. దీనితో పాటు ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి మూడు నెలలకు ఒకసారి వినియోగదారులను హెచ్చరించాలి. AI ని దుర్వినియోగం చేస్తే జరిమానా లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

4/6
కొత్త మార్గదర్శకాల్లో AI రూపొందించిన కంటెంట్ స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. కొన్ని విభాగాలను పూర్తిగా నిషేధిత ప్రాంతంలో ఉంచారు. వీటిలో పిల్లలకు సంబంధించిన అశ్లీల కంటెంట్, నకిలీ పత్రాలు, నకిలీ ప్రభుత్వ రికార్డులు, ఆయుధాలు లేదా మందుగుండు సామగ్రికి సంబంధించిన సున్నితమైన సమాచారం, డీప్ఫేక్ వీడియోలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో తక్షణమే చర్యలు తీసుకుంటారు. అయితే సాధారణ ఫోటో ఎడిటింగ్ లేదా ప్రాథమిక వీడియో మార్పులను ఈ నిబంధనల పరిధిలోకి తీసుకురాలేదు.

5/6
ప్రభుత్వం ఐటీ నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతను పెంచింది. ఏదైనా పోస్ట్‌ను తొలగించాలని ఆదేశిస్తే, నిర్ణీత సమయంలోగా దాన్ని తొలగించడం తప్పనిసరి అవుతుంది. తీవ్రమైన కేసుల్లో, ప్లాట్‌ఫారమ్ సంబంధిత వినియోగదారుడి సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు కూడా అందించాల్సి రావచ్చు.

6/6
ప్రభుత్వం ఈ చర్య డిజిటల్ స్థలాన్ని సురక్షితంగా ఉంచడానికి తీసుకున్నట్లు చెబుతోంది. కాబట్టి, మీరు AI ద్వారా రూపొందించిన కంటెంట్‌ను షేర్ చేస్తే, నిబంధనలను బాగా అర్థం చేసుకోండి. పారదర్శకత మరియు బాధ్యతతో షేర్ చేసిన కంటెంట్ మాత్రమే సురక్షితంగా ఉంటుంది, లేకపోతే ఖాతాపై తాళం వేయడానికి ఎక్కువ సమయం పట్టదు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget