అన్వేషించండి
Samantha Wedding Saree: సమంత పెళ్లి ఫోటోలు... పువ్వల్లే సామ్ నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ చూడండి
Samantha Marriage Photos: దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న సమంత ఏడడుగులు వేశారు. సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి రోజున పువ్వల్లే ఆవిడ నవ్వుల్ చిందించిన ఫోటోలు చూడండి.
సమంత చాలా సంతోషంగా రాజ్ నిడిమోరుతో ఏడు అడుగులు వేశారని చెప్పడానికి ఈ ఫోటో కంటే సాక్ష్యం ఏం కావాలి? సంతోషంగా ఆమె పెళ్లి చేసుకున్నారు. వెడ్డింగ్ ఫోటోలను కాస్త ఆలస్యంగా ఫోటోగ్రాఫర్లు విడుదల చేశారు. వాటిని చూడండి.
1/7

Samantha Wedding Saree Photos: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నిడిమోరు ఇంటి కోడలు అయ్యింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1, 2025న ఆమె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లిలో ఆవిడ ఫోటోలు చూశారా?
2/7

సమంత సంతోషం చూశారా? స్వచ్ఛమైన సన్నజాజిలా, పువ్వల్లే నవ్వుల్ చిందిస్తూ పెళ్లి చేసుకున్నారు. సమంత మోములో సంతోషం అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
3/7

పెళ్లిలో సమంత ఎరుపు రంగు చీర ధరించారు. దానిని అర్పితా మెహతా డిజైన్ చేశారు. బోస్ ఆర్ట్ వర్క్ చేశారు.
4/7

సమంత మెడలో ఆభరణాలు చూశారా? జోయ్ అలుక్కాస్ నుంచి వచ్చిన నగలు అవి.
5/7

'భూత శుద్ధి వివాహం' చేసుకున్నారు సమంత. కోయంబత్తూరులోని 'ఈషా ఫౌండేషన్'లో ఆమె వివాహం జరిగింది.
6/7

సమంతను నిడిమోరు కుటుంబం మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి స్వాగతించింది.
7/7

సమంత - రాజ్ నిడిమోరు వెడ్డింగ్ ఫోటోలు
Published at : 03 Dec 2025 01:39 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















