అన్వేషించండి
Linga Bhairavi Temple Photos: లింగ భైరవి దేవి టెంపుల్ ఫోటోలు... ఈ గుడిలోనే సమంత పెళ్లి జరిగింది
Samantha Wedding Linga Bhairavi Temple: సమంత పెళ్లి తర్వాత లింగ భైరవి దేవి ఆలయం, భూత శుద్ధి వివాహం గురించి చర్చ మొదలైంది. ఆ లింగ భైరవి దేవి ఆలయం ఫోటోలు చూడండి.
సమంత - రాజ్ నిడిమోరు వివాహం తర్వాత 'లింగ భైరవి దేవి' ఆలయం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఇషా ఆధ్యాత్మిక యోగ కేంద్రం వెళ్లిన భక్తులకు ఆలయం గురించి తెలుసు. సమంత పెళ్లితో మరింత మందికి తెలిసింది. ఆ లింగ భైరవి దేవి గుడి ఫోటోలు చూడండి.
1/8

సమంత పెళ్లి తర్వాత 'భూత శుద్ధి వివాహం' గురించి సినిమా ప్రేక్షకులలో ఎక్కువ మందికి తెలిసింది. అలాగే, 'లింగ భైరవి దేవి' ఆలయం గురించి కూడా! మరి, సామ్ - రాజ్ నిడిమోరు పెళ్లి జరిగిన ఆలయంలో అమ్మవారి ఫోటోలు చూడండి
2/8

తమిళనాడులోని కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ (ఆధ్యాత్మిక, యోగ కేంద్రం) ఉంది. అందులో లింగ భైరవి దేవి ఆలయం ఉంది.
Published at : 02 Dec 2025 10:25 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















