అన్వేషించండి
Pragya Jaiswal Photos: బికినీలో ప్రగ్యా జైస్వాల్... Akhanda ఫస్ట్ పార్టులో హీరోయిన్ ఈ అందాల భామే
Pragya Jaiswal Bikini Photos: 'అఖండ 2 తాండవం' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ మూవీలో సంయుక్త హీరోయిన్. మరి, 'అఖండ' హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎక్కడ ఉందో తెలుసా?
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో 'అఖండ' ఒకటి. ఆ మూవీ సీక్వెల్ 'అఖండ 2 తాండవం'లో ప్రగ్యా లేదు. సంయుక్త హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ మాల్దీవుల్లో ఉంది. అక్కడ బికినిలో సందడి చేసింది. ఆ ఫోటోలు చూడండి.
1/5

Pragya Jaiswal Bikini Maldives: ఎల్లో బికినీ ధరించిన అందాల భామను గుర్తు పట్టారా? హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.
2/5

ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ మాల్దీవుల్లో ఉన్నారు. స్నేహితులు రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు సహా మరికొంత మందితో కలిసి వెళ్లారు.
Published at : 02 Dec 2025 01:49 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















