అన్వేషించండి
Kritisanon : ధనుష్ 'తేరే ఇష్క్ మే' బిహైండ్ ద సీన్స్ - కృతి సనన్ క్యూట్ ఫోటోస్
Kritisanon Photos : కోలీవుడ్ స్టార్ ధనుష్ రీసెంట్ రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మే'లో హీరోయిన్ కృతి సనన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. బిహైండ్ ద షూటింగ్‌లో కొన్ని క్యూట్ మూమెంట్స్‌ను ఆమె షేర్ చేశారు.
కృతిసనన్ క్యూట్ ఫోటోస్
1/4

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ రీసెంట్‌గా ధనుష్ 'తేరే ఇష్క్ మే'లో నటించారు. తాజాగా షూటింగ్ టైంలో బెస్ట్ మూమెంట్స్ షేర్ చేశారు.
2/4

ఇందులో కృతి 'ముక్తి' పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నారు. 'మంగళవారం చాలా బాగుంది. కానీ సోమవారం నిజంగా ముక్తికి సోమవారం' అంటూ రాసుకొచ్చారు.
3/4

'ప్రేమను ప్రేమిస్తున్నా' అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో వైరల్ అవుతోంది. లవ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన 'తేరే ఇష్క్ మే' మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
4/4

ఈ మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా... తెలుగులో అమర కావ్యం పేరుతో రిలీజ్ కానుంది.
Published at : 02 Dec 2025 04:59 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















