అన్వేషించండి
Rakul Preet Singh: మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్... రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
Rakul Preet Maldives Photos: ప్రజెంట్ బాలీవుడ్ సినిమాలు ఎక్కువ చేస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఆమె మాల్దీవుల్లో ఉంది. భర్తతో కలిసి ట్రిప్ వేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు
1/6

Rakul Romantic Pics: బీచ్ సైడ్ రిసార్ట్ లో చక్కగా సేద తీరుతున్న ఈ అందాల భామను గుర్తు పట్టారు కదా! రకుల్ ప్రీత్ సింగ్.
2/6

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి రొమాంటిక్ ఫోటోలు షేర్ చేశారు.
3/6

రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఆమె భర్త జాకీ భగ్నానీ సైతం మాల్దీవులు వెళ్లారు.
4/6

రకుల్ ప్రీత్ సింగ్ వెంట కొంత మంది స్నేహితులు సైతం ఉన్నారు. అందులో లక్ష్మీ మంచు ఒకరు.
5/6

ఇటీవల 'దే దే ప్యార్ దే'తో రకుల్ ప్రీత్ సింగ్ హిందీ ప్రేక్షకులను పలకరించారు.
6/6

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు
Published at : 30 Nov 2025 09:04 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
నిజామాబాద్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















