అన్వేషించండి
Balakrishna: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
Balakrishna Latest Photos: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ 2' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో ఫోటోలు చూడండి.
'అఖండ 2' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ
1/4

డిసెంబర్ 5న 'అఖండ 2 తాండవం' రిలీజ్. ఈ సందర్భంగా నవంబర్ 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఫోటోలు చూడండి.
2/4

మహా శివుని శక్తి, రుద్ర తాండవ విన్యాసం, సనాతన ధర్మ పరాక్రమాన్ని 'అఖండ 2'లో చూస్తారని బాలకృష్ణ తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులు అందరినీ గొప్పగా అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Published at : 29 Nov 2025 01:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















