అన్వేషించండి
Sobhita Dhulipala : స్పెషల్ ఏజెంట్‌గా శోభిత దూళిపాళ - చై భార్య క్యూట్ లుక్స్
Sobhita Dhulipala Photos : టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య భార్య శోభిత తాజాగా స్పెషల్ ఏజెంట్ అవతారమెత్తారు. తాజాగా క్యూట్ లుక్స్‌తో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
శోభిత దూళిపాళ మోడ్రన్ క్యూట్ లుక్స్
1/5

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
2/5

ఎప్పుడూ తన భర్తతో కలిసి బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా శోభిత మోడ్రన్ ఫోటో షూట్‌లో అదరగొట్టారు.
3/5

మోడ్రన్ డ్రెస్‌లో స్టైలిష్ క్యూట్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 'ఫ్రెండ్లీ నైబర్ హుడ్ స్పెషల్ ఏజెంట్' అంటూ ఆమె క్యూట్ మూమెంట్స్ షేర్ చేశారు.
4/5

ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఫ్రెండ్స్‌తో పాటు నెటిజన్లు రాక్ అండ్ రోల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
5/5

గతంలో పలు మూవీస్‌లో శోభిత నటించి మెప్పించగా... ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వేట్టువం'లో లీడ్ రోల్ పోషిస్తున్నారు.
Published at : 28 Nov 2025 04:16 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
టెక్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















