అన్వేషించండి
Rakul Preet Singh: మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్... బీచ్‌లో పరేషానురా మూమెంట్స్
Rakul Preet Singh Maldives Trip: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డిసెంబర్ మొదటి వారంలో మాల్దీవులు వెళ్లిన సంగతి తెలిసిందే. భర్త జాకీ భగ్నానీతో పాటు స్నేహితులు సైతం ఆమె వెంట ఉన్నారు. అక్కడ రకుల్ ఫోటోలు...
'పరేషానురా...' పాట కుర్రకారు గుండెల్లో పరేషాను చేసింది. 'ధ్రువ' సినిమాలోని ఆ పాటలో రకుల్ గ్లామర్ హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఆ పాటలో రకుల్ గుర్తుకు వస్తుందని కొంత మంది నెటిజన్స్ అంటున్నారు. ఆమె లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు చూసి...
1/10

Rakul Latest Maldives Trip Photos: తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ధ్రువ' ఒకటి. అందులో రకుల్ బీచ్ సాంగ్ ఒకటి చేశారు. ఇప్పుడు బీచ్ వెకేషన్ లో ఆవిడ దిగిన ఫోటోలు చూస్తుంటే ఆ సాంగ్ గుర్తుకు వస్తుందని నెటిజనులు కొందరు చెబుతున్నారు.
2/10

'పరేషానురా... పరేషానురా...' అంటూ 'ధ్రువ' సినిమాలో ఒక పాట ఉంది. అందులో రకుల్ బీచ్ ఒడ్డున గ్లామర్ ఒలకబోశారు.
3/10

ప్రస్తుతం రకుల్ బీచ్ ఏరియాలో ఉన్నారు. భర్త జాకీ భగ్నానీతో పాటు స్నేహితులు కొంత మందితో కలిసి వెళ్లారు.
4/10

రకుల్ ప్రీత్ సహా ఆమె స్నేహితులైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, నటి లక్ష్మీ మంచు సైతం మాల్దీవుల్లో ఉన్నారు. స్నేహితుల బృందం సరదాగా షికారు చేస్తోంది.
5/10

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు చూస్తే... 'ధ్రువ' సినిమాలోని 'పరేషానురా... పరేషానురా' సాంగ్ గుర్తుకు వస్తుందనేది నెటిజన్స్ & ఫ్యాన్స్ చెప్పే మాట.
6/10

హిందీలో ఇటీవల విడుదలైన 'దే దే ప్యార్ దే 2' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
7/10

'దే దే ప్యార్ దే 2'లో ఆర్ మాధవన్, గౌతమి కపూర్ దంపతుల కుమార్తె ఆయేషా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
8/10

'దే దే ప్యార్ దే 2' సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
9/10

మాల్దీవుల్లో రకుల్ ఫోటోలు
10/10

మాల్దీవుల్లోని బీచ్ ఏరియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు
Published at : 02 Dec 2025 02:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















