అన్వేషించండి
Samantha Marriage Photos : సమంత వెడ్స్ రాజ్ - వివాహ బంధం... సరికొత్త ప్రయాణం
Samantha Wedding : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. సామ్ తన ఇన్ స్టా వేదికగా పెళ్లి ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
సమంత రాజ్ పెళ్లి ఫోటోలు
1/5

తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లింగ భైరవి దేవాలయంలో సమంత, రాజ్ ఒక్కటయ్యారు.
2/5

తొలుత ఉంగరాలు మార్చుకుని ఆ తర్వాత సమంత మెడలో రాజ్ మూడు ముళ్లు వేశారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
3/5

సమంత రాజ్‌లకు విషెష్ చెబుతూ ఈశా ఫౌండేషన్ ఓ అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేసింది. వీరిద్దరూ భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు తెలిపింది.
4/5

సమంత ఎర్రచీర ధరించగా... రాజ్ క్రీమ్ - గోల్డ్ కలర్ కుర్తా ధరించారు. పెళ్లి వస్త్రాల్లో ఈ జంట చూడముచ్చటగా ఉన్నారు.
5/5

ఈ ఫోటోలు సమంత షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం సాగింది.
Published at : 01 Dec 2025 03:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















